ధర్మప్రచార కళ

అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్

రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్

మూలాధారం:

ఇస్లామీయ ధర్మప్రచారలో శ్రమిస్తున్న ఒక సంస్థ www.dawah-tech.net

వివరణ

మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ...

వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

-
1
ఫీడ్ బ్యాక్