డెస్క్ టాప్ అప్లికేషన్లు

అంశాల సంఖ్య: 2

  • రష్యన్ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ లోని సూరతుల్ ఫాతిహా మరియు 30వ భాగపు భావం యొక్క అనువాదం రష్యన్

    RAR

    ఈ C , రష్యన్ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ లోని సూరతుల్ ఫాతిహా మరియు 30వ భాగపు భావం యొక్క అనువాదపు సంకలనం. ఇది కింగ్ ఫహద్ ప్రింటింగ్ ప్రెస్, మదీనా లో అచ్చయిన ఖుర్ఆన్ గ్రంథం ఆధారంగా తయారు చేయబడినది.

  • రష్యన్ భాషలో విశ్వాసపు మూలస్థంభాలు - అర్కాన్ అల్ ఈమాన్ రష్యన్

    RAR

    ఈ CDలో విశ్వాసపు మూలస్థంభాలు (అర్కాన్ అల్ ఈమాన్)రష్యన్ భాషలో ప్రోగ్రాం చేయబడినవి. హదీథ్ జిబ్రయీల్ అలైహిస్సలాం లో ఉల్లేఖించబడిన విశ్వాసపు 6 మూలస్థంభాలు ఇక్కడ చర్చింపబడినవి. అవి 1) అల్లాహ్ పై విశ్వాసం 2) దైవదూతల పై విశ్వాసం 3) దైవగ్రంథాల పై విశ్వాసం 4) దైవప్రవక్తల పై విశ్వాసం 5) అంతిమ దినం పై విశ్వాసం 6) మంచి-చెడు, అదృష్టదురదృష్టాలు అల్లాహ్ నుండే సంభవించును అని విశ్వసించటం అంటే అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం