ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం

వివరణ

ఇస్లాం ధర్మం యొక్క ఖ్యాతి పెంచడంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆసక్తి కనబరచేవారు. ఇస్లాం ధర్మానికి కించపరచే లేదా నష్టం కలిగించే పలుకులకు మరియు పనులకు చాలా దూరంగా ఉండేవారు. ఆయన జీవిత చరిత్రలో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిని వివరించే కొన్ని ఉదాహరణలు ఈ వ్యాసంలో ఇవ్వబడినాయి. ఈ వ్యాసం అష్షర్కల్ వసత్ లో 3/3/1429హి నాడు (నెం.10696) ప్రచురించబడింది.

ఫీడ్ బ్యాక్