• PDF

    మదరాసు పట్టణంలో షేఖ్ సులైమాన్ నద్వీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం, జీవిత చరిత్ర గురించి ఎనిమిది భాగాలలో చేసిన సుప్రసిద్ధ ప్రసంగాలు. ఇవి మానవాళికి ఎంతో ప్రయోజనకరమైనవి.

  • PDF

    సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ గారి మరియు మౌలానా జాకిర్ ఉమ్రీ గారి అహర్నిశల కృషి ఫలితంగా పూర్తి అయింది. అల్లాహ్ వారి కృషిని స్వీకరించుగాక. ఈ ఖుర్ఆన్ వ్యాఖ్యానానికి విశ్వవిఖ్యాత తఫ్సీర్లు అయిన తఫ్సీర్ ఇబ్నె కథీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి తర్జుమానుల్ ఖుర్ఆన్, సఊదీ అరబ్ నుండి ప్రచురించబడిన అహ్సనుల్ బయాన్, డా. లుఖ్మాన్ గారి తఫ్సీర్ తైసురుర్రహ్మాన్, మౌలానా అబ్దుర్రహ్మాన్ కీలానీ గారి తైసీరుల్ ఖుర్ఆన్, మౌలానా సనావుల్లా అమృతసరీ గారి తఫ్సీరె సనాయిలను ఆధారంగా చేసుకోవటం జరిగింది. ఇది 30 భాగాలలో ఉంది.

  • video-shot

    MP4

    ఈ వీడియోలో ఇస్లాం ధర్మాన్ని ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా చక్కగా పరిచయం చేసారు.

ఫీడ్ బ్యాక్