సున్నత్ విధానాన్ని అనుసరించవలసిన అవసరం మరియు కల్పితాల నుండి కాపాడుకోమనే హెచ్చరిక

వివరణ

మిలాదున్నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు జరుపుకోవడం వంటి బిదఆతు అంటే ధర్మంలో నూతన కల్పితాలు, వహాబియ్యహ్ మరియు ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ ధార్మిక విశ్వాసం గురించి వివరించే ఒక మంచి సంక్షిప్త పుస్తకం. ఇది పాఠకులకు ఎంతో ఉపయోగకరమైంది.

ఫీడ్ బ్యాక్