కేటగిరీలు

అల్ అఖీదహ్

ఇస్లామీయ అఖీదహ్ కు సంబంధించి అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి - ఉదాహరణకు వర్గాలు మరియు ధర్మాలు, అల్లాహ్ పై విశ్వాసం, ముహమ్మద్ రసూలుల్లాహ్ పై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, జాదూ మరియు మాయలు, సందేశహరుడు మరియు ఆయన సందేశాలు, అంతిమదినం పై విశ్వాసం, ఖదర్ పై విశ్వాసం, ఈమాన్ యొక్క మూలస్థంభాలు, అఖీదహ్ ప్రాథమిక నియమాలు, సహాబాలు, అల్ వలా మరియు అల్ బరా అంటే ఇష్టాయిష్టాలు మొదలైన అన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 42

  • video-shot

    MP4

    66 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ప్రవక్తలు అల్లాహ్ యొక్క తౌహీదును కాపాడుతారు మరియు షిర్క్ ద్వారాలు పూర్తిగా మూసివేస్తారు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    42 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఎవ్వరినీ, దేనినీ అల్లాహ్ కు పోటిగా నిలబెట్టరాదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    37 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ప్రాపంచిక లాభం కోసం మంచి పనులు చేయడం షిర్క్ : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    31 ఏకదైవత్వ వివరణ పుస్తకం - వారిని అల్లాహ్ ను ప్రేమించినట్లుగా వారు ప్రేమిస్తారు: షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    ఈ భాగంలో ఒక ముస్లిం ఎలా తన దైవవిశ్వాసాన్ని గట్టిపరుచుకుంటూ, నిలకడగా సన్మార్గంపై ఉంటాడనే ముఖ్య విషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు.

  • video-shot

    MP4

    ఈ భాగంలో దైవదూతల మరియు జిన్నాతుల ప్రపంచంపై విశ్వాసం అనే ముఖ్యవిషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు. మానవజాతి, పశుపక్ష్యాదులు మాత్రమే మన కంటికి కనబడతాయి. అయితే మానవ కంటికి కనబడని దైవదూతలు మరియు జిన్నాతులను కూడా సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సృష్టించినాడు. ఇవి కూడా ఆయననే ఆరాధిస్తాయి. మన కంటికి కనబడే మరియు కనబడని ఇతర సృష్టితాలు కూడా ఉనికిలో ఉన్నాయనే సత్యాన్ని అంగీకరించడమనేది ముస్లింల విశ్వాసంలోని ఒక భాగం.

  • video-shot

    MP4

    29 జ్యోతిశ్శాస్త్రం గురించి ఏమి చెప్పబడింది - కితాబుత్తౌహీద్ నుండి వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.

  • video-shot

    MP4

    26 సోదీలు మరియు జ్యోతిష్యం చెప్పటం - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకంలో నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలను వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి మరియు తౌహీదును విశ్వసించడం కొరకే మానవులు మరియు జిన్నాతులను అల్లాహ్ సృష్టించాడనే వాస్తవాన్ని ఈ గొప్ప పుస్తకం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరిస్తున్నది.

  • video-shot

    MP4

    25 జాదూ మరియు బ్లాక్ మ్యాజిక్ ల రకాలు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకంలో నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలను వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి మరియు తౌహీదును విశ్వసించడం కొరకే మానవులు మరియు జిన్నాతులను అల్లాహ్ సృష్టించాడనే వాస్తవాన్ని ఈ గొప్ప పుస్తకం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరిస్తున్నది.

  • video-shot

    MP4

    24 జాదూ మరియు బ్లాక్ మ్యాజిక్ ల రకాలు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకంలో నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలను వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి మరియు తౌహీదును విశ్వసించడం కొరకే మానవులు మరియు జిన్నాతులను అల్లాహ్ సృష్టించాడనే వాస్తవాన్ని ఈ గొప్ప పుస్తకం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరిస్తున్నది.

  • video-shot

    MP4

    21 పుణ్యపురుషుల సమాధులను గౌరవించుటలో హద్దు మీరి పోవుట మరియు అవి ఎలా ఆరాధనా నిలయాలుగా మారాయి - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    19 పుణ్యపురుషులను మితిమీరి పొగడమనేది ఇస్లాం ధర్మాన్ని వదిలి పెట్టేలా చేస్తుంది - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    14 అల్లాహ్ ను వదిలి ఇతరులను సహాయం అర్థించడం మరియు వేడుకోవడం అనేది షిర్క్ - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    13 అల్లాహ్ ను వదిలి ఇతరుల శరణు వేడుకోవడం అనేది షిర్క్ - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    12 అల్లాహ్ ను వదిలి ఇతరులపై ప్రమాణం చేయడం షిర్క్ - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    03 తౌహీద్ యొక్క ఔన్నత్యం మరియు అది పాపాలను ఎలా తొలగిస్తుంది - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    08 రక్షణ కోసం ఉంగరాలు, దారాలు లేదా అలాంటివి ఏవైనా ధరించడం అనేది షిర్క్ - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

  • video-shot

    MP4

    ఈ వీడియోలో ఈ ప్రాపంచిక జీవితంలోని కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తూ, సంతోషంగా ఉండాలంటే మనం తప్పక దైవ విశ్వాసం కలిగి ఉండాలనే విషయాన్ని షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.

  • video-shot

    PDF

    అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించకుండా దారి తప్పించే షైతాను పన్నాగాలు, ధర్మంలో నూతన కల్పితాలు, పాపకార్యాలు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం మొదలైన షైతాను యొక్క కొన్ని ముఖ్య కుతంత్రాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. చివరిగా మనం షైతానును ఎలా ఓడించాలో సూచిస్తున్నది.

  • PDF

    ఇది ఇస్లామీయ పండితులు ఇబ్నె తైమియ్యహ్ రచించిన సుప్రసిద్ధ కితాబుల్ ఈమాన్ అనే పుస్తకం యొక్క మొట్టమొదటి పూర్తి ఇంగ్లీషు అనువాదం. ఈమాన్ (దైవవిశ్వాసం) అనేది ఇస్లాం ధర్మం యొక్క ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలో మరియు మొత్తం మీద ధర్మం యొక్క అసలు ప్రాతిపదిక ఏమిటో అది నిర్వచిస్తున్నది.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్