కేటగిరీలు

దిల్ హిజ్ మాసంలోని మొదటి పది దినాలు

ఈ పది దినాలు మొత్తం సంవత్సరంలో ఉత్తమమైన దినాలుగా పరిగణించబడినాయి. వీటి శుభాల గురించి, అరఫహ్ దినం యొక్క శుభాల గురించి 30 కంటే ఎక్కువ ప్రపంచ భాషలలో అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 1

  • video-shot

    MP4

    నిర్ణీత సమయాలను, నిర్ణీత దినాలను మరియు నిర్ణీత ప్రాంతాలను మిగిలిన వాటిపై ఉత్తమమైనవిగా అల్లాహ్ ఎంచుకున్నాడు. నిస్సందేహంగా రమదాన్ మాసపు చివరి పది రాత్రులు అత్యంత ఉత్తమమైన రాత్రులు. కానీ, ఆ పది దినాల కంటే ఉత్తమమైనవి దుల్ హజ్ మాసపు మొదటి పది దినాలు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, "మంచి పనులు ఆచరించబడే దుల్ హజ్ మాసపు మొదటి పది దినాల కంటే ఎక్కువగా అల్లాహ్ కు ఇష్టమైన వేరే దినాలు లేవు!" షేఖ్ యాసిర్ ఖాదీ ఈ పది దినాల ఔన్నత్యం గురించి మరియు వాటిలో చేసే మంచి పనులకు లభించే అనేక రెట్ల పుణ్యాల గురించి చాలా చక్కగా వివరించారు.

ఫీడ్ బ్యాక్