కేటగిరీలు

 • video-shot

  MP4

  45 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఎవరైతే కాలాన్ని దూషిస్తారో, వారు అల్లాహ్ ను ద్వేషించినట్లే : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • video-shot

  MP4

  35 ఏకదైవత్వ వివరణ పుస్తకం - నష్టపోయే ప్రజలను వదిలి పెట్టినవాడు అల్లాహ్ నుండి రక్షణ పొందుతాడు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • video-shot

  అల్లాహ్ ఎవరు ఇంగ్లీష్

  MP4

  ఈ భాగంలో అల్లాహ్ ఎవరు అనే అత్యంత ముఖ్య విషయం వివరించబడింది. అల్లాహ్ ను గురించి తెలుసుకోవడమంటే మనం ఎవరిని ఆరాధించాలో ఆయన గురించి తెలుసుకోవడమన్న మాట. యూదులు మరియు క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడినే ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారా ? అల్లాహ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? అల్లాహ్ చంద్ర దేవుడా ?

 • video-shot

  MP4

  దైవవిశ్వాసంలో ఏకత్వం అనే ఈ ప్రసంగాన్ని షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఇచ్చారు. దీనిలో ఆయన ఆరు బిలియన్ల ప్రపంచ జనాభాలో అధికశాతం ప్రజలు అల్లాహ్ ను ఆరాధింపబడే అర్హతలు కలిగిన ఏకైక దైవంగా విశ్వసించటం లేదనే వాస్తవం పై చర్చించారు. నిజానికి వారిలో చాలా మంది అల్లాహ్ కు భాగస్వాములను చేరుస్తారు లేదా అసలు ఆయన ఉనికినే తిరస్కరిస్తున్నారు.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.

 • video-shot

  MP4

  ఈ భాగంలో అసలు దేవుడు ఉన్నాడా అనే తరతరాల ప్రశ్న చర్చించబడింది. సృష్టికర్తను నమ్మటమనేది ఎందుకు ఒక కామన్ సెన్స్ విషయం అనే ప్రశ్నతో ఈ సంక్షిప్త కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ భూమిపై అసలు లక్ష్యమేమీ లేకుండా పిచ్చివారిలా తిరగాడేలా సృష్టికర్త మనల్ని వదిలి వేయలేదు. ఇక్కడ మనం ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఒకవేళ మనం మన సృష్టికర్త గురించి లేదా ఇక్కడ మన ఉనికి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సమస్త మానవజాతి కొరకు పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ తప్పక చదవాలి.

 • video-shot

  MP4

  హైవే పై స్టీరింగ్ కంట్రోల్ ఒక్క సెకను కోసం కోల్పోతే చాలు, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ఉష్ణోగ్రత కొంచెం పెరిగిపోతే చాలు బాంబులు ప్రేలిపోతాయి. ఒలెంపిక్ ఛాంపియన్లకు ప్రతి సెకను యొక్క విలువ తెలుసు, ఎందుకంటే అది వారి గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించకూడని కొన్ని హద్దులు ప్రతి విషయానికీ ఉన్నాయి. అయితే ఇలాంటి హద్దులు మనం జీవిస్తున్న విశ్వలోకానికి కూడా వర్తిస్తాయా ? ఈ విశ్వం ఎలాంటి నియంత్రణ లేకుండా యాదృచ్ఛికంగా సాగుతున్నదా ?

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ విశ్వరూపకల్పనపై హేతువాదులు చేస్తున్న వాదనలను స్పష్టమైన నిదర్శనాలతో ఖండించారు, ముఖ్యంగా భూమండల నిర్మాటం, పర్వతాల నిర్మాణం, రాత్రింబవళ్ళ నిర్మాణం ...

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : యూసుఫ్ ఈస్తసి

  ఇతర అమూల్యమైన ఆభరణాల వలే ఇస్లాం ధర్మంలో కూడా అనేక అందమైన ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిలోని ఒక ఆణిముత్యం గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఈ వీడియోలో షేఖ్ యూసుప్ ఎస్టేట్ అల్లాహ్ గురించి చర్చించినారు.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో అల్లాహ్ అంటే ఎవరు ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో అల్లాహ్ అంటే ఎవరు అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • video-shot

  MP4

  ప్రతి కట్టడానికి దాని నిర్మాత ఉన్నాడు. కాబట్టి కామన్ సెన్స్ మరియు లాజిక్ ద్వారా, ఈ మొత్తం సృష్టి కూడా తప్పకుండా ఒక సృష్టికర్తను కలిగి ఉండాలి. మహాద్భుత డిజైన్ లేకుండా ఈ విశాల విశ్వం మరియు అందులోని ప్రతిదీ ఏదోలా ఉనికిలోనికి రాలేదు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, "నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రాత్రింబవళ్ళు ఒకదాని వెంట మరొకటి రావడంలో పరిశీలించే వారి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి" ఖుర్ఆన్ 4:190

ఫీడ్ బ్యాక్