కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ షరిఅహ్ అనబడే ఇస్లామీయ ధర్మ శాసనం మరియు దాని యొక్క న్యాయావలోకనము, ధార్మికత, పునరుద్ధరణ, ప్రజాస్వామ్యం మొదలైన విషయాల గురించి చర్చించారు.

 • DOC

  ఇస్లాం ధర్మం ఖుర్ఆన్ మరియు సున్నతులపై ఆధారపడి ఉన్నది. మొదటి భాగం - ఖుర్ఆన్ - ఇది ఇస్లాం ధర్మం యొక్క ప్రాథమిక మూలాధారం.

 • MP3

  మానవజాతి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నిర్దేశించిన ఉత్తమ చట్టం షరిఅహ్ చట్టం. దానిని అనుసరించమని ఆయన ఆదేశించినాడు. షరిఅహ్ చట్టం యొక్క ప్రధాన మూలం ఖుర్ఆన్ గ్రంథం. దీనిలో ప్రాథమిక నియమాలు ప్రస్తావించబడినాయి మరియు సున్నతులనబడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనవిధానం మరియు బోధనలు వాటి ఆచరణాత్మక వివరాలను అందజేస్తున్నాయి. ఉదాహరణకు, ఖుర్ఆన్ లో 'నమాజు స్థాపించండి, ఉపవాసాలు పాటించండి, జకాతు చెల్లించండి, సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు మార్గాలలో సంపాదించవద్దు మరియు ఖర్చు పెట్టవద్దు' మొదలైన ధర్మాజ్ఞలు పేర్కొనబడినాయి. అయితే, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో వివరించబడలేదు. వాటి ఆచరణ పద్దతి మనకు సున్నతులలో లభిస్తుంది.

ఫీడ్ బ్యాక్