కేటగిరీలు

  • PDF

    "మొరాకో రాజు అభ్యర్థనపై మస్జిదె నబవీలో నేను ఇచ్చిన ఉపన్యాసం ఇదిగో. దీనిని వ్రాతరూపంలో తీసుకు వస్తే బాగుంటుందని, తద్వారా దీనిని ప్రచురించి, పంపిణీ చేయవచ్చని అపుడు కొందరు సోదరులు నాతో మనవి చేసుకున్నారు. కాబట్టి ఇది ప్రయోజనకరం కాగలదని అల్లాహ్ పై ఆశలు ఉంచుతూ వారి కోరిక మన్నించాను. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినాడు, 'ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేసాను మరియు ఇస్లాంను మీ ధర్మంగా చేసాను.' " అనే పలుకులు దీని రచయిత పుస్తక ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు.

  • మంచుకొండ శిఖరం ఇంగ్లీష్

    PDF

    ఇస్లాం ధర్మంలోని వాస్తవికత, సత్యత, స్పష్టత మరియు పవిత్రతల గురించి ఇక్కడ చర్చించబడింది. అనేకమంది ప్రజలకు వచ్చే క్లిష్టమైన ప్రశ్నలన్నింటికీ ఇస్లాం ధర్మం మాత్రమే సమాధానం ఇవ్వగలదని ఈ వ్యాసం ధృవీకరిస్తున్నది.

ఫీడ్ బ్యాక్