బలాగ్ - ఖుర్ఆన్ అనువాదం www.lighttvs.com

వివరణ

అల్లాహ్ యొక్క దివ్యవచనాలు వేర్వేరు భాషల, ధర్మాల మరియు సంస్కృతుల ప్రజలకు అందజేయడంలో దివ్యఖుర్ఆన్ భావానువాదం ఒక సరిక్రొత్త ప్రక్రియ. ఖుర్ఆన్ గ్రంథం కేవలం దైవ విశ్వాసుల కోసం మాత్రమే అవతరించబడలేదు. అది మొత్తం మానవజాతి కొరకు అల్లాహ్ తరుఫు నుండి ఒక గొప్ప అనుగ్రహంగా అవతరించబడింది. అవిశ్వాసులకు దీనిని వినిపించమని అల్లాహ్ మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. దివ్యఖర్ఆన్ భావానువాదాలు వీడియోల ద్వారా వ్యాపిస్తున్నాయి. వాటిని స్పేస్ ఛానళ్ళు, వెబ్సైట్లు, DVD లు, స్మార్ట్ పరికరాలు మరియు ఇతర స్పెషల్ పరికరాల ద్వారా అవి ప్రసారం చేయబడుతున్నాయి.

ఫీడ్ బ్యాక్