عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 988

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    పూర్తి పేరు - షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ హిందీ అల్ హాయ్లీ అల్ మక్కీ, సౌదీ అరేబియా పట్టణంలోని హాయిల్ పట్టణంలో 1330హి సంవత్సరంలో జన్మించారు. షేఖ్ షకర్ బిన్ హుసైన్ మరియు షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ అష్షామీ వద్ద ఖుర్ఆన్ పఠించటం నేర్చుకున్నారు. ఇంకా షేఖ్ హమూద్ అల్ హుసైన్ అష్షగదలీ, షేఖ్ ఈసా అల్ హమూద్ అల్ మహ్వూస్, షేఖ్ అబ్దుల్లాహ్ అస్సాలెహ్ అల్ ఖలీఫా వద్ద షరఅ సబ్జెక్టులు, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ వద్ద వ్యాకరణం మరియు నియమనిబంధనలు నేర్చుకున్నారు. ఇస్లామీయ పండితులలో ఒకరిగా ప్రఖ్యాతి చెందినారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    గసీం ప్రాంతంలోని అల్ ఇమాం ముహమ్మద్ బిన్ సౌద్ విశ్వవిద్యాలయంలోని ఉసూలుద్దీన్ విభాగపు ఖుర్ఆన్ విజ్ఞాన శాస్త్రపు బోధకుడు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 20

    ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహ్ అలైహి వసల్లం యొక్క వంశం మరియు సహచరుల గురించిన పరిశోధనా కేంద్రం.

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 13

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    1967లో మొరాకోలోని ఆసిఫీ పట్టణంలో జన్మించారు. ఆయన దారుల్ బైదఅ పట్టణం, హయ్యల్ అనాసీలోని మస్జిద్ (అందలూస్)లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. ఆదాబ్ సబ్జెక్టులో పట్టభద్రులయ్యారు. మొరాకోలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు అంటే ఖారీలలో ఆయన కూడా ఒకరు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 6

    బంగ్లాదేశ ఇస్లాం ప్రచారకులు

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 30

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    అహ్మద్ బిన్ అలీ బిన్ థాబిత్ అల్ మఆరూఫ్ బిల్ ఖతీబ్ అల్ బగ్దాదీ

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    1982 జులైలో, సూడాన్ లోని ఉత్తర కుర్దఫాన్ కు చెందిన అమరూబిహ్ ప్రాంతంలోని అల్ బనియ్యహ్ లో జన్మించారు. 2009వ సంవత్సరం, సెప్టెంబరులో షేఖ్ ఖిరా అల్ అజ్ హర్ నుండి ఖిరాత్ అనుమతి పత్రం పొందారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    మగ్రిబ్ కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو
  • تلغو
  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 0

    ఖుర్ఆన్ వివరణ వ్రాసినారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    ఆయన పూర్తి పేరు అల్ హుస్సైనీ అల్ సయ్యద్ అలీ అబ్దుల్ గనీ అల్ అజాజీ. ఈజిప్టు దేశస్థులు. 1956వ సంవత్సరం డిసెంబరు 5వ తేదీన జన్మించారు. 1986 - 1987 వ సంవత్సరంలో జామియ అజ్ హర్ అష్షరీఫ్ నుండి ఖిరాత్ విభాగంలో ఖిరాత్ స్పెషలైజేషన్ తో ఉన్నత విద్యాఖ్యాసం పూర్తి చేసారు. అష్షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అల్ అష్రరహ్ లో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అష్షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అత్తయ్యబహ్ (అల్ ఖస్ర్ ఫీ అల్ ముంఫసల్) పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో కూడా యోగ్యులయ్యారు. చిన్న పిల్లలకు ఖుర్ఆన్ బోధించే ఉపాధ్యాయుల కోసం మంచి పుస్తకం వ్రాసినారు. ముస్హఫ్ మురత్తిల్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ బిల్ తూసత్ ఫీ అల్ ముంఫసల్ రచించారు. వర్ష్ అన్ నాఫియీ పద్ధతిలో ముస్హఫ్ రచించారు. మజ్ద్ ఛానెల్ కోసం ఖుర్ఆన్ సిడీ తయారు చేసారు. ఖుర్ఆన్ కరీమ్ ఎలా బోదించాలి అనే అంశంపై పుస్తకం వ్రాసినారు. తిలావత్ నియమ నిబంధనల గురించి పుస్తకం వ్రాసారు. అలాగే తజ్వీద్ నియమనిబంధనల గురించి కూడా పుస్తకం వ్రాసినారు.