ఆయన ముహమ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ ఉమర్ బిన్ ముహమ్మద్ బిన్ యాల అల్ బాలీ అల్ హంబలీ బద్రుద్దీన్ అబు అబ్దుల్లాహ్. సిరియా దేశంలోని బలబక్ అనే పట్టణంలో 714 హిజ్రీ సంవత్సరంలో జన్మించారు. 778 హిజ్రీ సంవత్సరం, రబిఅల్ అవ్వల్ నెలలో చనిపోయారు.
ముహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ అబీ బకర్ బిన్ ఫర్హ, అబూ అబ్దుల్లాహ్ అల్ అన్శారీ, అల్ ఖజ్రజీ, అల్ అండలూసి, అల్ మాల్కీ. హాఫిజ్ అద్దహాబీ ప్రత్యేకంగా వీరి గొప్పతనాన్ని పొగిడినారు