عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 981

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 5

    డాక్టర్ ఆసిమ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఇబ్రాహీం బిన్ ఖలీల్ బిన్ ముస్తఫా అల్ మఅమర్ అల్ ఖరయూతీ. ఫలస్తీన్ లోని నబ్లూస్ ప్రాంతపు వాసి. జొర్డాన్ లో 1374హి అంటే 1954 సంవత్సరంలో జన్మించారు. జొర్జాన్ దేశస్థుడిగా జీవిస్తున్నారు. ఇస్లామీయ విభాగంలో సున్నతున్నబీ మరియు వారి విద్యలు అనే విషయంపై ప్రత్యేకంగా పరిశోధించారు. 1402హి అంటే 1983 సంవత్సరంలో మరణించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    అబూ మఆలీ మహ్మూద్ షకరీ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబీ అథనాఅ అల్ అలూసీ. 19.9.1273హి సంవత్సరంలో ఇరాఖ్ దేశపు ముఖ్యపట్టణమైన బాగ్దాద్ నగరంలో జన్మించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    షేఖ్ ముహమ్మద్ అల్ తయ్యిబ్ బిన్ ఇస్హాఖ్ అల్ అన్సారీ అల్ మదనీ 1363హి సంవత్సరంలో మరణించారు.

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 4

    షేఖ్ ముహమ్మద్ ముహియుద్దీన్ తూర్పులోని కఫరల్ హమామ్ లో 1318హి లో జన్మించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    కుర్దీ దేశస్థుడు, ఇస్లాం ధర్మ ప్రచారకులు, విద్యార్థి.

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    అమర్ బిన్ అబ్దుల్ మునీమ్ బిన్ అబ్దుల్ ఆలా అల్ సలీమ్. ఈజిప్టులో 24-2-1967 వ సంవత్సరంలో జన్మించారు. 1974వ సంవత్సరంలో తల్లితో వలస పోయారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 14

    ఆయన పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ సులైమాన్ అల్ బయీజాన్. మలిక్ సఊద్ విశ్వవిద్యాలయానికి చెందిన అల్ ఖర్జ్ పట్టణంలోని హ్యుమానిటీస్ కాలేజీలోని న్యాయశాఖలో ఉపన్యాసకులు. ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ విశ్వవిద్యాలయం నుండి షరిఅహ్ రాజకీయ అంశంలో పి.హెచ్.డీ పూర్తి చేసారు. 1422లో ఆయన ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి గ్యాడ్యుయేషన్, 1426లో మాస్టర్స్ పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు షేఖ్ డాక్టర్ ఇబ్రాహీమ్ బిన్ సయీద్ అద్ దూస్రీ, ప్రొఫెసర్ ఇమాం ముహమ్మద్ సఊద్ విశ్వవిద్యాలయం నుండి మరియు సుప్రసిద్ధ ఇస్లామీయ పండుతులైన షేఖ్ అబ్దుల్ హకీమ్ బిన్ అబ్దుస్సలాం ఖాతిర్, కింగ్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్, మదీనాలోని రివ్ముయూ కమిటీ సభ్యుడి నుండి అష్ షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఆసిమ్ రివాయతు ఖిర్ఆత్ లో ఇజాజత్ పొందారు. రియాద్ పట్టణంలోని జామియ్ అల్ బవార్దీ మస్జిద్ లో ఇమామ్ గా సేవలందించారు. దిల్ హజ్ 4వ తేదీ హిజ్రీ 1434వ సంవత్సరం అంటే 9వ తేదీ అక్టోబరు 2013వ సంవత్సరం బుధవారం నాడు వెలువడిన ఖాదిమైన హరమైన రాయల్ డిక్రీని అనుసరించి ఆయన మస్జిదె నబవీలో ఇమామ్ గా నియమించబడినారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 6

  • تلغو

    مؤلف, عدد العناصر : 6

    అతడే ఇమాం అబూబకర్ ముహమ్మద్ బిన్ అల్ హుసైన్ బిన్ అబ్దుల్లాహ్ అల్ అజ్రీ

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 6

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 4

  • تلغو

    مترجم, مؤلف, مُراجع, عدد العناصر : 6