అబు ముహమ్మద్ అబ్దుల్ మలిక్ బిన్ హిష్షామ్ బిన్ అయ్యూబ్ అల్ హుమైరీ అల్ బశ్రీ అల్ మతూఫీ (218 హి) సంవత్సరం - రహిమహుల్లాహ్. ఈయన ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర (సీరత్) వ్రాసిన రచయితలలో ఒకరు.
సయీద్ ముహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఆఫ్ఘనీ,1327హి అంటే 1909 క్రీ. శ. లో జన్మించారు. 1417హి అంటే 1997క్రీ. శ లో మరణించారు. అరబీ భాష యొక్క వ్యాకరణ పుస్తకం ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటి.