డాక్టర్ ఆసిమ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఇబ్రాహీం బిన్ ఖలీల్ బిన్ ముస్తఫా అల్ మఅమర్ అల్ ఖరయూతీ. ఫలస్తీన్ లోని నబ్లూస్ ప్రాంతపు వాసి. జొర్డాన్ లో 1374హి అంటే 1954 సంవత్సరంలో జన్మించారు. జొర్జాన్ దేశస్థుడిగా జీవిస్తున్నారు. ఇస్లామీయ విభాగంలో సున్నతున్నబీ మరియు వారి విద్యలు అనే విషయంపై ప్రత్యేకంగా పరిశోధించారు. 1402హి అంటే 1983 సంవత్సరంలో మరణించారు.