రదా అహ్మద్ శమ్దీ - అనువాదం పేరు - రదా అహ్మద్ శమ్దీ మారుపేరు(కున్నియహ్) - అబూ ముహమ్మద్ బిరుదు - అల్ మఆతజ బిల్లాహ్ దేశం - థాయిలండ్ జన్మస్థలం - బాంకాక్, థాయిలాండ్ జన్మంచిన తేదీ - 1970 అజ్హర్ విశ్వవిద్యాలయం, ఈజిప్టు నుండి ఇస్లామీయ విద్యలో పట్టభద్రులు, హదీథ్ విద్యలో మాష్టర్స్ మొరాకోని ఇస్లామీయ విశ్వవిద్యాలయం నుండి పొందారు.