عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 1262

  • تلغو

    مُراجع, عدد العناصر : 4

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 8

    కువైత్ దేశంలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల రదియల్లాహుఅన్హుమా జీవితాన్ని రిసెర్చ్ చేస్తున్న ఒక ప్రఖ్యాత సంస్థలోని పరిశోధకుడు.

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 6

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

    పేరు - నవాల్ బిన్తె అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ అల్ ఈద్ పౌరసత్వం - సౌదీ జన్మస్థలం మరియు తేదీ - సౌదీ అరేబియా దేశపు షఖ్రాఅ పట్టణం, 1397హిజ్రీ సంవత్సరం. అనేక పుస్తకాలు రచించిన గొప్ప ఇస్లామీయ పండితురాలు

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

    పూర్తి పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అహ్మద్ బిన్ అల్ అరబీ అల్ అర్ఫీ. అండలూసియో ఫ్రధాన నగరాలలో సెవిలో గురువారం, 468 హిజ్రీ సంవత్సరంలో షాబాన్ నెల 22వ తేదీన జన్మించారు. అనేక పుస్తకాల రచయిత.

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

    ఇమాం దారుల్ హిజ్రరహ్, అరేబియా దేశపు ప్రఖ్యాత పండితులలో ఒకరు

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    కుర్దీ దేశస్థుడు. మోసల్ పట్టణంలోని అద్దరసాత్ అల్ ఇస్లామీయ కాలేజీలో చదివారు. ఖుర్ఆన్ పఠనంలో ప్రసిద్ది చెందినారు.

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 6

    బంగ్లాదేశ ఇస్లాం ప్రచారకులు

  • تلغو

    مؤلف, عدد العناصر : 6

    సులైమాన్ నద్వీ: భారతదేశానికి చెందిన బీహార్ రాష్ట్రంలోని దీసనహ్ ప్రాంతంలో శుక్రవారం రోజు 7వ తేదీ సఫర్ నెల 1322 హిజ్రీ అంటే క్రీ.శ. 1884 నవంబరు 22 నాడు ఆయన జన్మించారు. ఆయనను ఎందరో సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఇలా ప్రశంసించారు - 1) వారిలో షేఖ్ అష్రఫ్ అలీ అత్ థాన్వీ "ఆయన షిబ్లీ నోమానీ, సులైమాన్ నద్వీ, ఇబ్నె తైయిమియా, ఇబ్నె ఖయ్యిమ్ లను పోలి ఉన్నారు" అని పలికినారు. 2) షేఖ్ అబుల్ హసన్ నద్వీ రహిమహుల్లాహ్ "అరబీ భాష, ఆదాబ్ సబ్జెక్టులలో గట్టి పటుత్వం సంపాదించారు, ఖుర్ఆన్ మరియు తౌహీద్ విద్యలలో లోతైన అవగాహన కలిగి ఉండేవారు, చరిత్ర, సాంఘిక శాస్త్రం, పౌరశాస్త్రం మొదలైన వాటిలో విస్తృతమైన జ్ఞానం సంపాదించారు. అరబీ భాషా సాహిత్యంలో ఉద్ధంఢులు. అరబీ మరియు ఉర్దూ భాషలలో అనేక పుస్తకాలు, వ్యాసాలు, కవితలు రచించారు". ఆయన అనేక సాహసకృత్యాలు చేస్తూ, ఇస్లామీయ విద్యలలో మరియు ధార్మిక విషయాలలో అనేక సేవలు చేస్తూ జీవించారు. పాకిస్తాన్ లో నవంబరు2వ తేదీ 1953వ తేదీన హఠాత్తుగా చనిపోయారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

    సలాహ్ అల్ హాషిమ్ - కువైత్ దేశంలోని జామియాకు చెందిన గొప్ప పండితులు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو
  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 4

  • تلغو

    مترجم, عدد العناصر : 4