విశ్వాస ప్రదాయిని
రచయిత : షాహ్ ఇస్మాయీల్ షహీద్
రివ్యూ: ముహమ్మద్ కరీముల్లాహ్
వివరణ
గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయంవారు ప్రచురించిన విశ్వాస ప్రదాయిని అనే ఈ విలువైన పుస్తకాన్ని షాహ్ ఇస్మాయీల్ ముహద్దిస్ (ర) ఉర్దూలో రచించగా, దానిని తెలుగులో సిరాజుర్రహ్మాన్ ఉమ్రీ గారు అనువదించారు. దీనిలో తౌహీద్, వివిధ రకాల షిర్క్ ల గురించి వివరంగా చర్చించినారు.
- 1
PDF 3 MB 2019-05-02
కేటగిరీలు: