అబ్దుల్లాహ్ తాహా ముహమ్మద్ సర్బిల్ జోర్డాన్ దేశంలో 1979వ సంవత్సరం మే 10వ తేదీన జన్మించారు. 1999 వ సంవత్సరనం నుండి ఈ మధ్య మరణించే వరకు ఉమ్ముల్ మోమినీన్ మస్జిద్ లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. ఆయన విద్యాభ్యాసం - ఇస్లామీయ షరిఅహ్ లో ఉసూల్ అద్దీన్ స్పెషలైజేషన్ తో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసారు. తఫ్సీర్ మరియు ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో ఇంటర్నేషనల్ ఇస్లామీయ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ చేసారు.
రియాద్ పట్టణంలోని అల్ ఇమాం ముహమ్మద్ బిన్ సౌద్ ఇస్లామీయ విశ్వవిద్యాలయంలోని డిగ్రీ కళాశాలలోని ఇస్లామీయ ధర్మవిద్యా (ఫిఖ్ హ్) comparative jurisprudence విభాగపు ప్రఖ్యాత బోధకుడు.