అబు ముహమ్మద్ అబ్దుల్ మలిక్ బిన్ హిష్షామ్ బిన్ అయ్యూబ్ అల్ హుమైరీ అల్ బశ్రీ అల్ మతూఫీ (218 హి) సంవత్సరం - రహిమహుల్లాహ్. ఈయన ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర (సీరత్) వ్రాసిన రచయితలలో ఒకరు.
షేఖ్, ఇమామ్, జ్ఞాన సముద్రం, విద్యాంసుడు, పండితుడు అయిన వీరి పూర్తి పేరు షేఖ్ అబ్దుల్ లతీఫ్ బిన్ షేఖ్ అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ బిన్ షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుముల్లాహ్.