عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 976

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 18

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, قارئ, عدد العناصر : 9

    ఆయన పూర్తి పేరు ఇబ్రాహీమ్ బిన్ అల్ అఖ్దర్ అల ఖయ్యిమ్. సుప్రసిద్ధ ఖారీ మరియు ఇమాం. సౌదీ అరేబియా దేశస్థులు. మదీనా నగరంలో 1364హి సంవత్సరంలో జన్మించారు. దారుల్ హదీథ్, అన్నజాహ్ మొదలైన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. తర్వాత మఆహద్ అల్ ఇల్మీ, అస్సనాయియహ్ మద్రసా లలో చదువు పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితుల వద్ద షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు - వారిలో కొందరు ఉమర్ అల్ హైదరీ, అహ్మద్ అల్ జియాత్, అబ్దుల్లాహ్ అల్ గనీమీ మొదలైన ఉపాధ్యాయుల వద్ద ఆయన ఖుర్ఆన్, ఫిఖ్, అఖీదహ్, షరిఅహ్ మరియు అరబీ భాషల విద్యాభ్యాసం చేసినారు. ఆ తర్వాత ఆయన ఇస్లామీయ స్టడీస్ ఉపాధ్యాయుడిగా అస్సనాయియహ్ లో, ఖుర్ఆన్ బోధకుడిగా మద్రసా అబీ బిన్ కఆబ్ లో, ఉప అధ్యాపకుడిగా జామియ ఇస్లామీయలో పని చేసారు. 1406హి సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన మస్జిదె నబవీలో ఇమాంగా సేవలందించారు. అంతేగాక అనేక తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ సంస్థలలో సభ్యుడిగా ఉన్నారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    1966వ సంత్సరంలో లెబనాన్ లో జన్మించారు. అరబీ భాషా సాహిత్యంలో ఆయన డాక్టరేట్ చేసినారు. తర్వాత ఇస్లామీయ షరిఅహ్ (ఖిరాత్ స్పెషలైజేషన్)లో హయ్యర్ డిప్లోమా చేసినారు. తజ్వీద్, ఖిరాత్, ఇస్లామీయ షరిఅహ్ మరియు అరబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఎఫ్. ఎమ్ రేడియోలోని తిలావత్ ప్రోగ్రాములలో ఆయన జనరల్ సూపర్ వైజర్ గా పనిచేసారు. జోర్డాన్ ప్రభుత్వంలోని అల్ అవ్ ఖాఫ్ కు చెందిన దార్ అల్ ఖుర్ఆన్ ప్రచురణ సంస్థలో కూడా ఆయన సూపర్ వైజర్ గా పనిచేసారు. 1990 నుండి ఆయన తజ్వీద్ నేర్పుతున్నారు. జోర్డాన్ లోని కొన్ని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మలేసియాలోని జామియ అల్ ఇస్లామీయ ఇంటర్నేషనల్ లో ఉపన్యాసాలు ఇచ్చారు. أثر الدلالة اللغوية في اختلاف المسلمين في أصول الدين. • معجم علوم القرآن. • تقويم اللسان بتلاوة القرآن. • التسامح المذهبي بين المسلمين فريضة وضرورة. • سيد القراء الإمام الشاطبي. • شواهد القراءات. • من أعلام القراء والمقرئين మొదలైన పుస్తకాలు రచించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 54

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 76

    ఖుర్ఆన్ తఫ్సీర్ వ్రాయటంలో ప్రముఖులు, అల్ హాఫిజ్ ఇబ్నె కథీర్

  • تلغو
  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, عدد العناصر : 33

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 18

  • تلغو
  • تلغو
  • تلغو

    مترجم, مؤلف, مُراجع, عدد العناصر : 143

    ఫ్రాన్స్ భాష ప్రచారకులు - ఎండోమెంటు, ప్రచారం మరియు సత్యపిలుపునిచ్చే ఇస్లామీయ విభాగపు మంత్రిత్వశాఖ, సౌదీ అరేబియా

  • تلغو

    مؤلف, عدد العناصر : 95

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ ప్రాజెక్టు ఆరంభించారు. జామియ ఇస్లామీయహ్ లోని కుల్లియ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ మజ్లిస్ యొక్క సభ్యుడు, అంతేగాక అక్కడ ఉపాధ్యాయుడు కూడా. జామియ లోని లైబ్రరీల డీన్ గా కూడా పనిచేసారు. 1432 రమదాన్ లో మస్జిద్ నబవీలో తరావీహ్ నమాజులలో ఇమామ్ గా నియమించబడినారు.