عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 981

  • تلغو

    مؤلف, عدد العناصر : 95

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ ప్రాజెక్టు ఆరంభించారు. జామియ ఇస్లామీయహ్ లోని కుల్లియ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ మజ్లిస్ యొక్క సభ్యుడు, అంతేగాక అక్కడ ఉపాధ్యాయుడు కూడా. జామియ లోని లైబ్రరీల డీన్ గా కూడా పనిచేసారు. 1432 రమదాన్ లో మస్జిద్ నబవీలో తరావీహ్ నమాజులలో ఇమామ్ గా నియమించబడినారు.

  • تلغو

    مترجم, مؤلف, مُراجع, عدد العناصر : 20

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 6

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 18

  • تلغو

    مُراجع, مؤلف, مترجم, عدد العناصر : 96

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    పూర్తిపేరు ఉథ్మాన్ బిన్ సులైమాన్ మురాద్ అలీ ఆగా. మల్లావీ ప్రాంతంలో 1316హి, 1898 సంవత్సరంలో జన్మించారు. తండ్రి తుర్కీ దేశస్థుడైన సులైమాన్ అఫందీ మురాద్ ఆగా, ఉత్తర ప్రాంతంలో ఆకాలంలో ఖుర్ఆన్ దృఢంగా పట్టుకుని జీవిస్తున్న సమూహంలోని సభ్యులు. ఆ తర్వాత కైరో నగరంలోని అల్ అజ్హర్ అష్షరీఫ్ తో కలిసి, తమ చదువును విజయవంతంగా పూర్తిచేసారు. అజ్హర్ ఛానెల్ లో ఖుర్ఆన్ పఠనకర్తగా మరియు బోధకుడిగా బాధ్యతలు వహించారు. అదే సమయంలో సుల్తాన్ అబు ఆలా ప్రాంతంలోని ఒక మస్జిద్ కు ఇమాం గా నియుక్తులై, సేవలందించారు.

  • تلغو

    مؤلف, مُراجع, مترجم, عدد العناصر : 6

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

  • تلغو

    مؤلف, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, عدد العناصر : 8

    ఉమర్ అల్ ఖజాబరీ - మగ్రిబ్ అల్ అరబీలో ప్రసిద్ధి చెందిన ఖారీ. దారుల్ బైదాఅ లోని అల్ హసన్ థానీ మస్జిద్ యొక్క ఇమాం.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 12

  • تلغو

    مُراجع, مؤلف, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 16

    రియాద్ లోని ఇమాం ముహమ్మద్ బిన్ సౌద్ ఇస్లామీయ విశ్వవిద్యాలయం విద్యార్థి

  • تلغو

    مؤلف, عدد العناصر : 11

  • تلغو

    مؤلف, مترجم, مُراجع, عدد العناصر : 91