عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 1262

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 2

    భారతదేశంలోని ఫైద్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు.

  • تلغو

    مترجم, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు మహ్మూద్ అహ్మద్ అబ్దుల్ హకీమ్. 1915వ సంవత్సరం ఫిబ్రవరీ 1వ తేదీ, సోమవారం నాడు సయీద్ ఈజిప్టులోని ఖనా అల్ అరీఖహ్ ప్రాంతం, అబూ తషత్ కేంద్రం, అల్ కరంక్ అష్షహీరతుల్ తాబఅహ్ లో జన్మించారు. పదవ ఏట ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. తర్వాత ఆయన తండ్రి ఆయనను తంతా పట్టణంలోని మఆహద్ అల్ అహ్మదీలో రెండేళ్ళ చదువు కోసం చేర్పించారు. అక్కడ ఆయన తజ్వీద్, ఖిరాత్ నేర్చుకున్నారు. తర్వాత జామియ అజ్ హర్ లో ప్రవేశించారు. అక్కడ ఆయన రెండేళ్ళ వరకు విద్యాభ్యాసం చేసినారు. ఆ సమయంలో ఆనాటి సుప్రసిద్ధ ఖుర్రాలను అనుకరించి ఖుర్ఆన్ పఠనం చేయడం ప్రారంభించగా, ప్రజలు ఆయన ఖిరాత్ ను ఎంతో మెచ్చుకునేవారు. ఇంకా ఆయనను ఖిరాత్ విద్యలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆయన పేరు ఖిరాత్ లో దినదినానికి వ్యాపించసాగింది. 1940వ సంవత్సరంలో ఆయన తిలావత్ లో ఉద్ధండులైన ముహమ్మద్ రఫఅత్, అలీ మహ్మూద్, అస్సైఫీ మొదలైన ఖుర్రాలతో ఖుర్ఆన్ పఠనంలో పాల్గొని, వారి ప్రశంసలు అందుకున్నారు. 1982వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ, సోమవారం రోజున మరణించారు.

  • تلغو

    مؤلف, قارئ, عدد العناصر : 47

    షేఖ్ మహ్మూద్ అలీ అల్ బన్నా - ఖుర్ఆన్ పఠనాకర్త. ఉత్తర ఈజిప్టులోని అల్ మనూఫీయహ్ ప్రాంతం, షబీనల్లో కౌమ్ కేంద్రానికి చెందిన షబరాబాస్ పల్లెలో 1926 డిసెంబరు 17వ తేదీన జన్మించారు. తర్వాత షేఖ్ మూసా మన్తాష్ వద్ద ఖుర్ఆన్ గ్రంథం మొత్తాన్ని పదకొండవ ఏట కంఠస్థం చేసారు. తర్వాత షరిఅహ్ సైన్సు చదవటానికి తంతా పట్టణం చేరుకున్నారు. అక్కడ షేఖ్ ఇబ్రాహీమ్ బిన్ సలామ్ అల్ మాల్కీ వద్ద ఖిరాత్ అభ్యాసం చేసినారు. 1985 జులై 20 అంటే 1405 దుల్ ఖాయిదహ్ 3వ తేదీన మరణించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 3

    ఆయన ఖుర్ఆన్ పఠనాకర్త. మహ్మూద్ రషాద్ అల్ షీమీ, ఈజిప్టు దేశస్థుడు, ఈజిప్టు దేశపు రేడియోలో ఖుర్ఆన్ పఠించే గొప్ప ఖారీ, పది రకాలలో ఖుర్ఆన్ పఠించే ప్రావీణ్యం ఉన్న గొప్ప ఖారీ, మస్జిద్ మూదీ అల్ అమ్ర్ యొక్క ముఅద్దన్. నిఖాబతుల్ ఖుర్రా సొసైటీ సభ్యుడు

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

    అబూ మఆలీ మహ్మూద్ షకరీ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబీ అథనాఅ అల్ అలూసీ. 19.9.1273హి సంవత్సరంలో ఇరాఖ్ దేశపు ముఖ్యపట్టణమైన బాగ్దాద్ నగరంలో జన్మించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مُراجع, عدد العناصر : 1

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 8

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 32

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 505

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 13

  • تلغو

    مترجم, عدد العناصر : 1

  • تلغو

    مترجم, عدد العناصر : 0

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

    ఇమాం దారుల్ హిజ్రరహ్, అరేబియా దేశపు ప్రఖ్యాత పండితులలో ఒకరు

  • تلغو

    مؤلف, قارئ, عدد العناصر : 24

    ఇమాం మక్కా మస్జిద్