60 హదీథుల సంకలనం
రచయిత : ముహమ్మద్ ముర్తదా బిన్ ఆయెష్ ముహమ్మద్
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ప్రచురణకర్త: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
వివరణ
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 60 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం ఉంది.
- 1
PDF 1.1 MB 2019-05-02
- 2
DOC 3.7 MB 2019-05-02
కేటగిరీలు: