ఇస్లామీయ తెలుగు పద నిఘంటువు
రచయితలు : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ - తఖీయుద్దీన్ అల్ హిలాలీ
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ: అబ్దుల్లాహ్ రెడ్డి
వివరణ
అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.
- 1
PDF 493.1 KB 2019-05-02