ధర్మపరమైన నిషేధాలు
రచయితలు : ముహమ్మద్ కరీముల్లాహ్ - ముహమ్మద్ నసీరుద్దీన్ - జాలియాత్ జుల్ఫీ లోని ధర్మప్రచార విభాగం
అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్
రివ్యూ: ముహమ్మద్ కరీముల్లాహ్
వివరణ
107 ధర్మపరమైన నిషేధాల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది. ఈ ప్రాపంచిక జీవితాన్ని సరిదిద్దుకుని, ధార్మిక నిషేధ ఆచరణలకు దూరంగా ఉంటూ, ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి మనకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
- 1
PDF 768.2 KB 2019-05-02