ఈ వీడియోలో జీవహింస గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరమయ్యే విధంగా ప్రామాణిక ఆధారాలతో UIRC జనరల్ సెక్రటరీ సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు చేయబడిన సభలో చాలా చక్కగా వివరించారు. దీని ఏర్పాటులో నెల్లూరు పట్టణానికి చెందిన జనాబ్ అబ్దుల్ కరీమ్ గారి కృషిని మరియు ఇతర సోదరుల కృషిని అల్లాహ్ స్వీకరించుగాక!
107 ధర్మపరమైన నిషేధాల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది. ఈ ప్రాపంచిక జీవితాన్ని సరిదిద్దుకుని, ధార్మిక నిషేధ ఆచరణలకు దూరంగా ఉంటూ, ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి మనకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
హింసా మరియు దౌర్జన్యాల నుండి ఎందుకు మనం దూరంగా ఉండాలి అనే ముఖ్యాంశం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.