దీనిలో మొత్తం రమదాన్ మాసం ఉపవాసాలు ఉన్న తర్వాత జరుపుకునే ఈదుల్ ఫిత్ర్ పండుగ గురించి మరియు దుల్ హజ్ 10వ తేదీన జరుపుకునే బక్రీదు పండుగ గురించి రచయిత క్షుణ్ణంగా చర్చించారు.
ఈ వ్యాసంలో వాలెంటైన్ డే యొక్క చరిత్ర గురించి తెలుపబడినది. ఇంకా ఇస్లాం ధర్మంలో అటువంటి పండుగలు జరుపుకోవటం సరైనదా కాదా అనే విషయం కూడా ఖుర్ఆన్ మరియు హదీథ్ ల వెలుగులో వివరంగా చర్చించబడినది.