కేటగిరీలు

  • PDF

    ఈ వ్యాసంలో ధార్మిక సంస్థలు మరియు అవి ఎదుర్కొంటున్న నవయుగ సవాళ్ళ గురించి డాక్టర్ హాతిమ్ చర్చించారు. ప్రారంభంలో ఆయన ఇస్లాం ధర్మంలో ధార్మిక సంస్థల స్వరూపం చూపటానికి ప్రయత్నించారు. తర్వాత ఈనాడు అవి ఎదుర్కొంటున్న రాజకీయాలలో పాల్గొనుట మరియు సైన్సుతో వాటి సంబంధం మొదలైన కొన్ని సవాళ్ళను గురించి చర్చించారు.

  • PDF

    1- న్యాయ వ్యవస్థ మరియు ఇస్లామీయ దృక్పథం పరిచయం 2- న్యాయవ్యవస్థ నిర్వచనం, దాని చట్టబద్ధత మరియు న్యాయవ్యవస్థ గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలు.

  • PDF

    ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఎవరైనా గమనిస్తే, ముస్లిం ప్రపంచం వివేకం కోల్పోయి అశాంతి మరియు హింసలో మునిగి ఉండటం గుర్తించకుండా ఉండలేరు. పరిస్థితి ఇంతగా దిగజారటంలో ఎలా వలసవాదం మరియు పాశ్చాత్య దేశాల జోక్యం ప్రాథమిక పాత్ర వహించిందో ఈ వ్యాసం చర్చించింది.

  • PDF

    ఇస్లాం ధర్మంలో ప్రభుత్వ వ్యవస్థను ఎవరైనా అర్థం చేసుకోవాలంటే, ముందుగా వారు ఇస్లాం ధర్మం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇస్లామీయ ధర్మ ప్రాథమిక మూలాంశాలు పరిపాలనా వ్యవస్థలో ఎలా కీలకపాత్ర వహిస్తున్నాయోఈ వ్యాసం వివరిస్తున్నది. మొదటి భాగం - చర్చీ మరియు ప్రభుత్వం రెండుగా విడిపోవడం.

  • PDF

    ఇస్లాం యొక్క అసలు ఉద్దేశ్యం న్యాయం, ధర్మం మరియు నైతికత విలువలు. న్యాయం యొక్క స్థానం ఖుర్ఆన్ లో నిర్దేశించబడింది.

ఫీడ్ బ్యాక్