కేటగిరీలు

రమదాన్ పవిత్ర మాసం

రమదాన్ మాసం మరియు దానిలోని ఇతర విషయాల శుభాలు, ఉపవాసం, రమదాన్ మాస నెలవంక చూడటం, సందేహం ఉన్న దినమున ఉపవాసం ఉండాలా లేదా, ఎతేకాఫ్, లైలతుల్ ఖదర్, చివరి పది రాత్రులు, తరావీహ్ నమాజులు, జకాతుల్ ఫిత్ర్, రమదాన్ నెల తర్వాత ఏమి చేయాలి మొదలైన అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 18

 • ఉజ్బెక్
 • ఇంగ్లీష్

  JPG

  ఈ పోస్టర్ లో ఖుర్ఆన్ లోని అల్లాహ్ యొక్క వచనం, "లైలతుల్ ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" గురించి వివరించబడింది.

 • ఇంగ్లీష్

  MP4

  లైలతుల్ ఖదర్ అనే రమదాన్ మాసంలో వచ్చే ఒక ఘనమైన రాత్రి యొక్క ప్రాధాన్యత మరియు దాని వలన లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడింది.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ భాగంలో ఉపవాసాల శ్రేష్ఠత గురించి మరియు వాటికి సంబంధించిన నియమనిబంధనల గురించి, వాటి శుభాల గురించి మరియు వాటికి లభించే పుణ్యాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.

 • ఇంగ్లీష్

  MP4

  పవిత్ర రమదాన్ మాసం త్వరలోనే ముగియనున్నది. మరి, దాని తర్వాత మన పయనం ఎటు ? రమదాన్ నెల ముస్లిం కావద్దు. నిస్సందేహంగా రమదాన్ నెల ప్రభువే మిగిలిన నెలలన్నింటి ప్రభువు. షేఖ్ యాసిర్ ఖాదీ ఈ ఖుత్బహ్ ప్రసంగంలో రమదాన్ నెల తర్వాత కూడా మనం ఎలా జీవితాన్ని ఇదే విధంగా కొనసాగించగలం అనే విషయాన్ని చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  కొత్త నెలవంక కనబడినప్పటి నుండి, రమదాన్ నెలను ఉత్తమరీతిలో సాగనంపే మరియు రమదాన్ నెల తర్వాత కూడా రమదాన్ నెలలోని ఉత్తమ జీవితాన్ని కొనసాగించే బాటలో సహాయపడే 10 ప్రాక్టికల్ కిటుకులను షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ ఇచ్చినారు. ఈ జుమా ఖుత్బలో 10 ఆచరణాత్మక కిటుకులు, జ్ఞాపికలు, ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకునే విధానం గురించి వివరంగా చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ జుమా ఖుద్బాలో లైలతుల్ ఖద్ర్ అనబడే దివ్యమైన రాత్రి గురించి షేఖ్ యాసిర్ ఖాదీ వివరించారు. ఆ రాత్రి యొక్క ప్రాధాన్యత, దాని సూచనలు, రమదాన్ నెల చివరి పది రాత్రుల మహాశక్తి మరియు దీవెనలు. ఇంకా లైలతుల్ ఖదర్ యొక్క అర్థం, దాని ప్రతిఫలం మరియు దాని శుభాల గురించి కూడా వివరంగా చర్చించారు.

 • ఇంగ్లీష్

  రమదాన్ పవిత్ర మాస శుభాలు అనే పేరుతో తయారైన ఈ వీడియో సీరీస్ లో రమదాన్ మాస ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ మాస కార్యక్రమాలు, రమదాన్ మాస శుభాల గురించి డాక్టర్ అబ్దుల్లాహ్ హాకిమ్ క్విక్ చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన సీరీస్. ముస్లింల కొరకు ఎంతో సమాచారం ఉన్నది.

 • ఇంగ్లీష్

  MP4

  రమదనాన్ నెల ఆరాధనల నెల. ఇస్లాం ధర్మం యొక్క మూల స్థంభాలలోని ఒక మూలస్థంభమైన రమదాన్ నెల ఉపవాసాన్ని పాటించుటంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ దగ్గరవుతారు. ఈ ఉపవాసం పాటించకుండా ఒక వ్యక్తి యొక్క ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాజాలదు. ఈ ఉపన్యాసంలో యాసిర్ ఖాదీ రమదాన్ శుభాల గురించి వివరించారు.

 • తెలుగు

  MP4

  ఈ టివీ ప్రోగ్రాంలో రమదాన్ నెల యొక్ విశిష్ఠత అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.

 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో రమదాన్ శుభాల గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో లైలతుల్ ఖదర్ గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

 • తెలుగు

  PDF

  రమదాన్ నెలలో ముస్లింల దినచర్య గురించి తెలిపే ఒక కల్పిత కథ.

 • తెలుగు

  PDF

  షేఖ్ ఆయిద్ అబ్దుల్లాహ్ అల్ కర్నీ రచించిన గొప్ప పుస్తకాలలో ఇది ఒకటి. రమదాన్ నెల ఉపవాసాలు పాటించేవారికి ఉపయోగపడే అనేక విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • తెలుగు

  PDF

  లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను. ఒకవేళ ఈ పనిలో విజయం సాధించనట్లయితే, అతడి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి.

 • ఇంగ్లీష్

  PDF

  ఇక్కడ ఉపవాసం గురించిన నియమనిబంధనలన్నీ చాలా స్పష్టంగా చర్చించబడినాయి. ఇది పాఠకులకు రమదాన్ మాస ఉపవాసాలలోని ఆధ్యాత్మిక మరియుు భౌతిక ప్రాముఖ్యతలు మరియు ఈ అపూర్వ ఆరాధన యొక్క ప్రత్యేకత గురించి చక్కగా వివరిస్తున్నది. ఈ ఉపవాసాల గురించిన ముఖ్యవిషయాలన్నీ షేఖ్ షుఐబ్ ప్రస్తావించారు. మన జీవితంపై మరియు దినచర్యలపై ఉపవాసాల ప్రభావంపై మరియు వాటికి సంబంధించిన ఖుర్ఆన్ వచనాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపై ఆయన ఫోకస్ చేసినారు. ఇస్లామిక్ స్టడీస్ కోర్సులలో ఈ పుస్తకం ఒక మంచి గైడు మరియు రిఫరెన్సు పుస్తకంగా పనికి వస్తుంది.

 • ఉజ్బెక్
 • ఉజ్బెక్
ఫీడ్ బ్యాక్