కేటగిరీలు

 • ఇంగ్లీష్

  MP4

  అబ్రహామిక్ ధర్మాలైన యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముక్తి మార్గం భావన మీ జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందా? దైవ మన్నింపు మరియు దయ కురిపించే మార్గం ఏది? దైవం వద్దకు మరియు స్వర్గానికి చేర్చే మార్గం ఏది? యూద ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? క్రైస్తవ ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? ఆదం యొక్క పాపం మానవులందరికీ ఎందుకు సంక్రమిస్తుంది? మన పాపవిమోచన కోసమే జీసస్ మరణించాడా ? ఇస్లాం ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? అసలు వాస్తవం ఏమిటి? ఇస్లాం ధర్మంలో పాశ్చాత్తాపం అనేది ఒక ప్రధాన అంశం? తన ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశతో సన్మార్గం వైపుకు మరలేలా ఇది ప్రతి విశ్వాసిలో ఆశలు కల్పిస్తుంది. ఆది పాపం అంటే ఒరిజినల్ సిన్ లేదా మానవుల పుట్టుకలోనే పాపం ఇమిడి ఉందనే భావనలను ఇస్లాం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే బాధ్యుడు. ఒరిజినల్ సిన్ అంటే ఆది పాపం అనే బడేదేదీ ఇస్లాం ధర్మంలో లేదు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో నాలుగు భాగాలు ఉన్నాయి. 1- యూద ధర్మం అంటే ఏమిటి మరియు యూదులు ఎవరు 2- ఎంచుకోబడిన పుణ్యప్రజలు ఎవరు మరియు దైవానుగ్రహం వారిపై నుండి తొలిగి పోయిందా 3- దైవానుగ్రహం వారిపై నుండి ఎందుకు తొలిగి పోయింది - ఇస్లాం మరియు యూద ధర్మాల మధ్య పోలిక 4- ఇస్లాం మరియు యూద ధర్మాలు రెండింటిలో ఉమ్మడిగా ఉన్న కొన్ని చారిత్రక పోలికలు.

 • ఇంగ్లీష్

  PDF

  యూదుల తాల్మూఢ్ అంటే ఏమిటి, దాని ప్రతులు ఎన్ని ఉన్నాయి, అసలు దాని రచయిత ఎవరు ... మొదలైన ప్రశ్నలకు ఈ వ్యాసం యూద గ్రంథాల మరియు లౌకిక ఆధారాల నుండి సమాధానం ఇస్తున్నది.

 • తగాలు

  PDF

  తౌరాత్ మరియు బైబిల్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన

 • స్పానిష్
 • ఇంగ్లీష్

  PDF

  బహుభార్యాత్వం యొక్క చరిత్ర, యూద మరియు క్రైస్తవ ధర్మాల చట్టాలలో దాని స్టేటస్.

 • ఇంగ్లీష్

  PDF

  ఆధునిక మరియు ప్రాచీన యూద ధర్మం తాల్మూడ్ ధర్మాదేశాలకు తౌరాహ్ మరియు ఇతర పాత నిబంధనల కంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నాయి. యూద ధర్మం మరియు లౌకక ఆధారాలతో ఈ వ్యాసం యూదధర్మంలో తాల్మూడ్ యొక్క కేంద్రీయ స్థానం మరియు దాని అధికారం గురించి చర్చిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  యూద-క్రైస్తవ పండితులు పాతనిబంధన ప్రామాణికత మరియు సంరక్షణ గురించి ఏమంటున్నారో ఒక్కసారి పరిశీలించండి.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మం ఒక విశ్వజనీన ధర్మం. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య చేయబడిన కంపెరిటివ్ అధ్యయనంలో ఇస్లాం ధర్మం యొక్క పరమతసహన గుణాన్ని పాఠకుడు గుర్తిస్తాడు.

 • ఇంగ్లీష్

  PDF

  ఆయన పేరు ఏమిటి ? ఇంగ్లీషు, హిబ్రూ, గ్రీక్, అరబిక్, సంస్కృతం, జులు, ఆఫ్రికాన్స్, దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆదివాసుల భాష మొదలైన అనేక భాషలలో శబ్దవ్యుత్పత్తి, శబ్దార్థశాస్త్రం, ధ్వని ప్రవర్తన శాస్త్రాల (ఫోనెటిక్స్) ప్రకారం అసలు దేవుడి పేరు ఏమిటి అనే విషయంపై దృష్టి కేంద్రీకరిస్తూ, దైవభావన గురించి చేస్తున్న చర్చ.

ఫీడ్ బ్యాక్