కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  నాస్తికులందరూ వాస్తవానికి బహుదైవారాధకులే

 • ఇంగ్లీష్

  MP4

  సర్వలోక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ యొక్క ఉనికిని ఈ వీడియో క్లిప్ నిరూపిస్తున్నది. నాస్తికులు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది.

 • తెలుగు

  PDF

  ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  సృష్టికర్త ఉనికి ఎవరైనా తిరస్కరించినా, వారి హృదయాల లోతుల్లో దానిని వారు తిరస్కరించలేరు. సృష్టికర్త యొక్క కొన్ని సూచనలు అర్థం చేసుకోలేక పోవడమనేది వారి తిరస్కరణకు కారణం కాకూడదు.

 • ఇంగ్లీష్

  MP4

  నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా ఆహ్వానించాలనే విషయానికి సంబంధించిన కొన్ని కిటుకులు - ఏ యే ముఖ్య విషయాలపై మీరు దృష్టి కేంద్రీకరించాలి ? ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొనబడినాయి - కానీ అవి లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ధర్మప్రచారంలో వేర్వేరు మనస్తత్వాల మనుషులు ఎదురవుతారనే సత్యాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి. అయినా మనం తప్పకుండా ధర్మప్రచారం చేయటంలో చాలా ఆసక్తి చూపాలి.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో, డాక్టర్ లారెన్సు బ్రౌన్ తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నపుడు ఏమి జరిగిందో వివరించారు. ఆ క్లిష్ట సమయంలో, అతడు తను నాస్తికుడైనప్పటికీ, సృష్టికర్తను ప్రార్థించాడు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ భాగంలో నాస్తికత్వం మరియు దేవుడు ఉన్నాడో లేడో నిర్ధారించని అజ్ఞేయతావాద విశ్వాసంలోని వాస్తవాల గురించి డాక్టర్ బ్రౌన్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రతిజీవసృష్టివాదం అంటే ప్రతిమానవుడు సృజింపబడినప్పుడే అతని యాత్మకూడ సృజింపబడునను మతము. జీవిత ఆరంభం గురించి ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  దేవుడు ఉన్నాడో లేడో తేల్చిచెప్పలేమనే అజ్ఞేయతావాద భావన పై సంక్షిప్త విశ్లేషణ. ఈ వ్యాసంలో అజ్ఞేయతావాదం పై హుక్సలే (Huxley) అభిప్రాయపై చర్చ జరిగింది. యూద మరియు క్రైస్తవ ధర్మాలు ఆధునిక కాలపు తార్కికవాదాన్ని ఎదుర్కొన లేకపోవడం వలన ఎలా ఈ అజ్ఞేయతావాదం ఏర్పడిందో చర్చించబడింది. నిష్కళంక ధర్మం మార్గదర్శకత్వం వహించకపోతే ఎలా ప్రజలు ఎలా సగం సత్యం మరియు సగం అసత్యం భావనల వైపు వెళ్ళిపోతారో స్పష్టంగా చర్చించబడింది.

 • ఉజ్బెక్
ఫీడ్ బ్యాక్