కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ సృష్టికర్త స్వయంగా సృష్టిలోని భాగంగా మారినాడా, ఆయన సృష్టితాలే ఆయనలోని భాగంగా మారినాయా అనే అంశాలపై చర్చించినారు. ఇదొక గొప్ప ఉపన్యాసం. వివిధ ధర్మాల ప్రజలకు ఇస్లాం ధర్మం గురించి తెలియజేసే ఒక మంచి ధర్మప్రచార ప్రసంగం.

 • video-shot

  PDF

  ఇస్లాం ధర్మంలోని దైవభావన, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనను డైరక్టుగా లేకుండా ఆరాధించాలి, మధ్యలో ఎలాంటి పూజారులు, ముజావర్లు ఉండరాదు, ప్రవక్తలందరూ కేవలం ఆయనను మాత్రమే ఆరాధించమని పిలిచారు, ఈ ప్రాపంచిక జీవిత పరమార్థం కేవలం అల్లాహ్ ను ఆరాధించబడమే, మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, అసలు దేవుడు ఉన్నాడా మరియు ఆయన దేవుడు ఎవరు ? రెండు ముఖ్య ప్రశ్నలకు కూడా జవాబిస్తున్నది.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో ఈ తాత్కాలిక విశ్వసృష్టికి కారణమైన ఎటర్నల్ కాస్ యొక్క లక్షణాల గురించి డాక్టర్ జాఫర్ ఇద్రీస్ చర్చించారు.

 • PDF

  ఈ విశ్వంలో సృష్టించబడిన మరియు ఉనికిలో ఉన్న ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశ్యం మరియు వివేకం ఉన్నది. అన్నింటి కంటే మానవజాతి అత్యుత్తమ సృష్టి ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మానవులకు మంచి చెడులు గుర్తించే వివేకాన్ని ప్రసాదించాడు. సృష్టిలోని ప్రతి దానిని వారికోసం సృష్టించాడు. అధిక శాతం సృష్టితాల కంటే ఎక్కువగా వారికి బలాన్ని మరియు జ్ఞానాన్ని ఇచ్చాడు. తప్పకుండా వారి ఉనికి వెనుక ఒక ప్రబలమైన ఉద్ధేశ్యం ఉన్నది. అది ఈ పుస్తకంలో చర్చించబడింది.

 • PDF

  నమాజు చేసేటప్పుడు ఎందుకు ముస్లింలు కాబాగృహ దిక్కుకు తిరిగి నమాజు చేస్తారు

 • DOC

  1- సమస్త మానవులకు సంక్రమించిన వారసత్వం ఏమిటంటే మనమందరమూ కేవలం ఒకే దేవుడిని ఆరాధించుట మరియు ఆయనను మాత్రమే వేడుకొనుడ, సేవించుట. 2- దైవ భావన మరియు బహుదైవారాధ ధర్మాలలోని ముఖ్యంగా హిందూ ధర్మంలోని సర్వేశ్వర వాదం. 3- దేవుడు మానవుడిగా మారినాడని, మానవులందరూ దేవుడిలోని భాగమని విశ్వసించే ధర్మాల ఉదాహరణలు మరియు వాటి విశ్వాసాల కారణాలు. 4- హేతువాదంతో ఆలోచిస్తే, సృష్టికర్త అనే పదం యొక్క అసలు అర్థంతో సృష్టికర్త స్వయంగా తన సృష్టిలోని భాగంగా మారడం లేదా సృష్టితాలు సృష్టికర్తలో ఐక్యమైపోవడం అనే భావన ఎందుకు విభేదిస్తున్నది 5- సృష్టికర్తకు కుమారుడు ఉన్నాడు అనే అపనిదం పై ఒక చూపు మరియు ముగింపు సందేశం.

 • DOC

  అసలు దేవుడు ఎవరు అనే ముఖ్యాంశంపై ఇస్లామీయ అద్వితీయ భావనలు

 • video-shot

  నిజ దైవం తెలుగు

  MP4

  ఈ వీడియోలో నిజం దైవం అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • PDF

  అతి సూక్ష్మవస్తువైన ఆటమ్ నుండి మొదలుకొని బిలియన్ల కొద్దీ నక్షత్రాలతో కూడిన గ్యాలెక్సీల వరకు, చంద్రుడి నుండి మొదలుకొని సూర్యకుటుంబ వ్యవస్థ వరకు ప్రతిదీ ఎంతో క్రమబద్ధంగా, ఎలాంటి లోపాలు తప్పులు లేకుండా సృష్టించబడింది. ఒక్కసారి నిశితంగా పరిశీలించండి. ఇవన్నీ సృష్టికర్త ఉన్నాడని నిరూపిస్తున్నాయి.

 • PDF

  సృష్టికర్త ఉనికిని ఎలా పూర్తిగా గ్రహించగలం.

 • PDF

  సృష్టికర్త ఉన్నాడని నిరూపించే మూడు సహేతుక కారణాలను ఈ వ్యాసం క్లుప్తంగా వివరిస్తున్నది.

 • PDF

  కొందరు సమకాలీన భౌతిక శాస్త్రవేత్తలు ప్రకటించిన ఆలోచనల ఇస్లామీయ క్రిటికల్ ఇవాల్యుయేషన్: మొదటి భాగం - విశ్వం యొక్క ఆద్యంతరహితం మరియు పదార్థం క్షీణించటం, బిగ్ బ్యాంగ్ పర్యవసానాలు. కొందరు సమకాలీన భౌతిక శాస్త్రవేత్తలు ప్రకటించిన ఆలోచనల ఇస్లామీయ క్రిటికల్ ఇవాల్యుయేషన్: రెండవ భాగం - ఉనికి లేదా ఘటనల కారణాలను వివరించే వేర్వేరు సిద్ధాంతాలు, ఊహలు. కొందరు సమకాలీన భౌతిక శాస్త్రవేత్తలు ప్రకటించిన ఆలోచనల ఇస్లామీయ క్రిటికల్ ఇవాల్యుయేషన్: మూడవ భాగం - సృష్టిలో జరుగుతున్న ఘటనల ఏకైక కారణం - ఒక బలమైన పరలోక శక్తి ఆ యా సంఘనలు జరిగేలా శాసించడం.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు మనందరి ఏకైక దేవుడి గురించి వివరంగా చర్చించారు.

 • PDF

  ఆరాధ్యుడంటే ఎవరు, ఆరాధించబడే అర్హతలు ఎవరికి ఉంటాయి, ఎవరిని మనం విశ్వసించాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరు లోపాలకు అతీతుడు - మొదలైన విషయాలు చర్చించబడినాయి.

 • PDF

  ఈ పుస్తకంలో సర్వలోక సృష్టికర్త యొక్క ఉనికిని ధృవీకరించారము. ఆయన యొక్క అద్వితీయత్వం, మహోన్నతమైన దివ్యగుణాలు మరియు కార్యాలు, ఆయన యొక్క అపారమైన శక్తిసామర్ద్యాలు, ఆయన యొక్క సంపూర్ణ జ్ఞానం మరియు వివేకం మొదలైనవన్నీ ప్రామాణికమైన సాక్ష్యాధారాలతో ధృవీకరించబడినాయి.

 • PDF

  హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.

 • PDF

  దేవుడు అంటే ఎవరు, ఆయన ఒక్కడా లేక అనేకులా, ఒక్కడే అయితే ఆ ఒక్కడూ ఎవరూ? అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.

 • PDF

  ప్రపంచ ముఖ్య ధర్మగ్రంథాల వెలుగులో దైవ సిద్ధాంతం – ఇస్లాం, హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, సిక్కుమతం మొదలైన వాటి ధర్మగ్రంథాలు దేవుడి గురించి ఏమని సెలవిస్తున్నాయి – అనే అత్యంత ముఖ్యమైన విషయం ఈ పుస్తకంలో నిష్పక్షపాతంగా చర్చించబడినది. సత్యాన్వేషణలో ఉన్నవారికి ఇదొక మంచి మార్గదర్శకత్వ పుస్తకం.

 • PDF

  దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు.

 • PDF

  అల్లాహ్ - ఏకైక ఆరాధ్యుడు, సత్యమైన దైవం, విశ్వ సృష్టికర్త - ముస్లింల దృష్టిలో ఆయనే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్. ఆయనను పోలినదేదీ సృష్టిలో లేదు. ఆయనే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపినాడు. మనం కేవలం ఆయననే వేడుకోవాలి, ఆయనకే సాష్టాంగపడాలి, ఆయన గురించి స్పష్టంగా ఖుర్ఆన్ లోని సూరతుల్ ఇఖ్లాస్ లో వర్ణించబడింది.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్