కేటగిరీలు

విధివ్రాత పై విశ్వాసం

విధివ్రాతపై విశ్వాసం అనేది ఇస్లామీయ మూలవిశ్వాసాలలో ఒక ముఖ్యమైన మూలవిశ్వాసం. దీనిని విశ్వసించకుండా ఒకరి దైవవిశ్వాసం పూర్తి కాజాలదు. ఏమి జరిగి పోయింది, ఏమి జరగ బోతుంది అనే వాటి గురించి అల్లాహ్ వ్రాసి పెట్టిన విధివ్రాతను మనం నమ్మవలసి ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.

అంశాల సంఖ్య: 3

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  35 ఏకదైవత్వ వివరణ పుస్తకం - నష్టపోయే ప్రజలను వదిలి పెట్టినవాడు అల్లాహ్ నుండి రక్షణ పొందుతాడు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో మీ జీవిత ప్రాధాన్యతలు ఏమిటి అనే అంశంపై షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు. దీనిలో ఆయన ఈ ప్రాపంచిక జీవితం మరియు మరణానంతర జీవితం యొక్క ప్రాధాన్యతల గురించి వివరించారు. ఈ ప్రాపంచిక జీవితం మన కోసం ఒక స్వప్నం. పరలోక జీవితం వాస్తవం. ఈ జీవితంలోని మన ప్రాధ్యాన్యతలు ఏమిటంటే మనం కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.

 • ఇంగ్లీష్

  DOC

  విధి, దైవ సంకల్పం, పూర్వ నిర్ధిష్టం, అదృష్ట-దురదృష్టాలు, మానవుడి ఆచరణలు మరియు లక్ష్యాలకు సంబంధించి సృష్టికర్త యొక్క శాశ్వత జ్ఞానం మరియు సామర్ధ్యం మొదలైన విషయాల గురించి ప్రజలలో అనేక అపోహలు, భ్రమలు, అపార్థాలు ఉన్నాయి.

ఫీడ్ బ్యాక్