కేటగిరీలు

ఆడియో ఫైల్స్

ఇక్కడ సుప్రసిద్ధ ఖారీల పఠించిన అనేక ఖుర్ఆన్ ఆడియో పుస్తకాలు, భావానువాదాలు ఉన్నాయి. Mp3 టెక్నాలజీలో ఉన్నత క్యాలిటీలో రికార్డు చేయబడినాయి.

అంశాల సంఖ్య: 2

  • MP3

    దీనిలో రచయిత ఇలా పేర్కొన్నారు, "నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే నేను వారి అఖీదహ్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివాను. అలా చదవటానకి కూర్చున్న ప్రతిసారి నాలో రేగిన ఆధ్యాత్మిక భిన్నాభిప్రాయాలు, తుఫానులు నాకింకా గుర్తున్నాయి. నేను తిరగేసిన ప్రతిపేజీలో నాకు నా విశ్వాసాన్ని పరీక్షించే కొన్ని దైవదూషణలు, దైవనిందలు కనబడేవి. అయితే వాటి ప్రభావానికి లోను కాకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలు, అల్లాహ్ యొక్క గౌరవస్థానం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపైనే దృష్టి పెట్టాను."

  • MP3

    ఇంగ్లీషు అనువాదంతో సహా ఖుర్ఆన్ చివరి పదవ భాగం వివరణ పఠనం - షేఖ్ సాద్ అల్ గామ్దీ కంఠస్వరంలో

ఫీడ్ బ్యాక్