కేటగిరీలు

అంత్యక్రియలు

మానవాత్మ మరియు మానవ శరీరం. మరణం అంటే ఆత్మ మన శరీరాన్ని విడిచి పెట్టడమేనా ? మరణంతో మానవుడు అంతమై పోడు, దీని తర్వాత అనేక దశలలో ప్రయాణిస్తాడు. చివరికి అతని మరణానికి ముందు అతడి ఆచరణల ఫలితం తెలుసుకుంటాడు. చావు ఘడియను ఎవ్వరూ తప్పించుకోలేరు. మృతదేహానికి గుసుల్ అంటే స్నానం చేయించడం, కఫన్ దుస్తులు తొడిగించడం, జనాజా నమాజులో పాల్గొనడం, మృతదేహాన్ని ఖననం చేయడం మొదలైన పనులు సామాజిక బాధ్యత క్రిందికి వస్తాయి. శోకించడం తగదు. ఇక్కడ జనాజాకు సంబంధించిన అనేక అంశాలు చేర్చబడినాయి.

అంశాల సంఖ్య: 11

ఫీడ్ బ్యాక్