కేటగిరీలు

ప్రేమ మరియు శత్రుత్వం

ఇస్లామీయ బోధనల ప్రకారం మంచి అలవాట్లున్న ముస్లింలతో మరియు చెడు అలవాట్లున్న ముస్లింలతో అలాగే ఇస్లాం ధర్మాన్ని ద్వేషించని, శత్రుత్వం చూపని మంచి అలవాట్లున్న ముస్లిమేతరులతో మరియు ఇస్లాం ధర్మాన్ని ద్వేషించే, శత్రుత్వం చూపే ముస్లిమేతరులతో ఎలా మెలగాలి అనే సున్నితమైన విషయం ఈ వ్యాసంలో చక్కగా వివరించబడింది.

అంశాల సంఖ్య: 7

ఫీడ్ బ్యాక్