కేటగిరీలు

 • హిందీ
 • ఇంగ్లీష్

  MP4

  ఈ ఉపన్యాసంలో షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ "నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి తను సంకల్పించిందే లభిస్తుంది. కాబట్టి ఎవరి వలసైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం సంకల్పించుకున్నదో, అతడి వలస అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం పరిగణించబడుతుంది. అలాగే ఎవరి వలసైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా ఎవరైనా మహిళను వివాహమాడాలని సంకల్పించుకున్నదో, అతడి వలస దాని కోసమే పరిగణించబడుతుంది" అనే హదీథు గురించి వివరించారు. ఈ హదీథుకు సంబంధించిన కొన్ని మంచి ఉదాహరణలు ఆయన పేర్కొన్నారు.

 • ఇంగ్లీష్

  MP4

  31 ఏకదైవత్వ వివరణ పుస్తకం - వారిని అల్లాహ్ ను ప్రేమించినట్లుగా వారు ప్రేమిస్తారు: షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ భాగంలో "మన జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడం" అనే చాలా ముఖ్యమైన అంశాన్ని వివరిస్తూ, ఏకైక ప్రభువుని ఆరాధించడం, ఇస్లాం ధర్మాన్ని మన ఆదర్శ ధర్మంగా అనుసరించడం, ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించడంలోని ప్రాముఖ్యతను గురించి వివరించారు.

 • ఇంగ్లీష్

  MP4

  09 రుఖయా మరియు తాయోత్తులు. చెట్టు, పుట్టల నుండి దీవెనలు వేడుకునేవారు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  MP4

  02 ప్రజలపై అల్లాహ్ యొక్క హక్కు మరియు అల్లాహ్ పై ప్రజల హక్కు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  PNG

  ఇది చాలా మంచి వ్యాసం. ఇస్లాం ధర్మంలోని స్వచ్ఛమైన ఏకదైవత్వం గురించి వివరిస్తున్నది. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధింపబడే అర్హతలు గలవాడని, ఎలాంటి మాధ్యమం లేకుండా డైరక్టుగా ఆయనను ఆరాధించాలని మరియు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్, ఈ సృష్టిని పోలి లేడని అలాగే ఈ సృష్టి కూడా ఆయనను పోలి లేదని సంక్షిప్తంగా ప్రస్తావిస్తున్నది. అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ ప్రజలకు అందజేసిన పిలుపు ఇదే.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాం ధర్మంలో ఆరాధన అంటే ఏమిటి మరియు ఆరాధనల రకాలు. 2- ఆరాధనల ఇతర రకాలు, దాని ఉద్దేశ్యం మరియు ప్రయోజనం 3- ఒక ముస్లిం తన మొత్తం జీవితాన్ని ఆరాధనగా ఎలా మార్చుకోగలడు, తద్వారా శాంతి సామరస్యాల్ని ఎలా స్థాపించగలడు, సృష్టికర్త మరియు సృష్టి మధ్య అసలు సంబంధాన్ని ఎలా మరలా నెలకొల్పగలడు.

 • ఇంగ్లీష్

  PDF

  చిత్తశుద్ధితో ఆరాధించుట ద్వారా మోక్షం పొందవచ్చు. ఇస్లాం ధర్మంలో ఏక దైవారాధనయే ముక్తి ప్రసాదించే ఏకైక మార్గం. పశ్చత్తాపం అనేది ఆ మార్గంలో తీసుకుపోయే మైలురాయి.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ కరపత్రంలో అల్లాహ్ ను మనం ఎలా వేడుకోవాలి, అర్థించాలి, అల్లాహ్ తో వేడుకుంటున్నపుడు మధ్యలో ఏమైనా లేదా ఎవరైనా సిఫారసుల అవసరం ఉందా అనే ముఖ్య విషయాలను షేఖ్ నాసర్ బిన్ అబ్దుల్ కరీమ్ హఫిజహుల్లాహ్ తగిన ప్రామాణిక ఆధారాలతో చక్కగా చర్చించారు.

 • తెలుగు

  MP3

  మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

 • తెలుగు

  MP3

  ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దైవజ్ఞల్ని తప్పక పాటించ వలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

 • తెలుగు

  MP3

  ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ఆరాధనలలో అనుసరించవలసిన మధ్యే మార్గాన్ని గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

 • తెలుగు

  PDF

  ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ, శుచీ-శుభ్రత, నమాజు, ప్రార్థనలు, ఉపవాసం, రమదాన్ మాసం, తరావీలు, జకాతు, వారసత్వం, హజ్, ఉమ్రా, పండుగలు, సంతోష సమయాలు – నిఖా, అఖీఖహ్; జనాజ - అంత్యక్రియలు, ఇస్లాం జీవన విధానం - సలాం ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిథి మర్యాద, భోజన నియమాలు.

 • తెలుగు

  PDF

  క్లుప్తంగా బహిర్భూమి అంటే టాయిలెట్ కు వెళ్ళే పద్దతి (కాలకృత్యాలు), స్నానం చేయటం, నీళ్ళులేని పరిస్థితిలో పరిశుద్ధమయ్యే పద్ధతి, ఉదూ, నమాజ్, పండగరోజు చేసే నమాజు, మృతశరీరం - స్నానం, నమాజు, అంత్యక్రియలు, తప్పనిసరిగా చేయవలసిన దానం - జకాత్, ఉపవాసం, మక్కా యాత్ర (హజ్)

 • ఇంగ్లీష్

  PDF

  మిమ్మల్ని మీరే ఎప్పుడైనా ఇలా ప్రశ్నించుకున్నారా ? నేనెందుకు సృష్టించబడినాను? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? ఈ ప్రపంచంలో నేను ఏమి చేస్తున్నాను? సృష్టికర్త ఎందుకు నన్ను సృష్టించాడు? ... జవాబులు కనుగొనడంలో ఈ పుస్తకం మీకు సహాయ పడుతుంది.

 • ఇంగ్లీష్

  MP3

  ఉపన్యాసకులు : బిలాల్ ఫిలిఫ్స్

  అసలు అల్లాహ్ సృష్టిని ఎందుకు సృష్టించాడు మరియు ప్రత్యేకంగా మానవులను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నపై చర్చ

 • ఇంగ్లీష్

  MP3

  ఉపన్యాసకులు : బిలాల్ ఫిలిఫ్స్

  సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మానవులను ఎందుకు సృష్టించాడు ?

 • పర్షియన్
 • ఫ్రెంచ్
పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్