కేటగిరీలు

 • ఇంగ్లీష్

  JPG

  వాలెంటీన్ దినం గురించి ఇస్లామీయ ధర్మాదేశం ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలెహ్ అల్ ఉతైమీన్ ఇచ్చిన జవాబు.

 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో వాలెంటైన్ డే యొక్క చరిత్ర గురించి తెలుపబడినది. ఇంకా ఇస్లాం ధర్మంలో అటువంటి పండుగలు జరుపుకోవటం సరైనదా కాదా అనే విషయం కూడా ఖుర్ఆన్ మరియు హదీథ్ ల వెలుగులో వివరంగా చర్చించబడినది.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ ఉన్న దయనీయ స్థితి, తమ ధర్మం గురించి సరైన జ్ఞానం లేని కొందరు ముస్లింలు, పాశ్చాత్య ఆలోచనలు మరియు నాగరికతలను గొప్పగా చూసే కొందరు ముస్లింల కారణంగా ఇస్లాం ధర్మంలోని అతి ముఖ్యమైన సచ్ఛీలత, పాతివ్రత్యం, మానమర్యాదల నియమాలకు బద్ధవ్యతిరేకమైన ఈ అసహ్యమైన దురాచారం ముస్లిం సమాజంలో కూడా పాకింది. అనేకమంది ప్రజలు ఈ నీచమైన వేడుక యొక్క మూలాలు మరియు పర్యవసానాలు గ్రహించకుండా, పాశ్చాత్య నాగరికతకు చేరువ అవ్వాలనే తాపత్రయంతో మూర్ఖంగా దీని ఆచారవ్యవహారాలను అనుసరిస్తున్నారు. దీని వలన వారిపై కురిసే అల్లాహ్ యొక్క ఆగ్రహం మరియు పాపం గురించి వారు ఆలోచించడం లేదు. ఈ వేడుక గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞల పరిశోధన మరియు ఇస్లామీయ పండితుల అభిప్రాయాలు దీనిలో పేర్కొనబడినాయి.

ఫీడ్ బ్యాక్