కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  ఈ కరపత్రం మొదటి పేజీలో ఇలా ప్రశ్నించబడింది, "ప్రజల, పశుపక్ష్యాదుల, చెట్టుపుట్టల, గ్రహాల, భూమి, నీరు మొదలైన వాటితో పాటు మొత్తం భూమండలం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడే నియమనిబంధనలు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును - తప్పకుండా ఉండాలి !"

 • ఇంగ్లీష్

  PDF

  అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే పేర్కొనబడిన కొన్ని సైంటిఫిక్ వాస్తవాల ద్వారా ఇస్లాం ధర్మం ఒక సత్యమైన ధర్మమని ఈ కరపత్రం నిరూపిస్తున్నది. వాటిలో కొన్ని - జీవితం ఎక్కడ మొదలైంది, మానవ పిండోత్పత్తి ప్రక్రియ, విశ్వం వ్యాపించడం మరియు భూమండలం బయటి నుండి ఇనుమును భూమిపైకి పంపడం మొదలైనవి.

 • ఇంగ్లీష్

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో సైన్సు ఫిలాసఫీ మరియు దాని హద్దుల గురించి డాక్టర్ జాఫర్ ఇద్రీస్ చక్కగా వివరించారు

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసంలో ఏడు భాగాలు ఉన్నాయి. 1- విశ్వం, ప్రకృతి సహజ వనరులు, మానవుడికి మరియు ప్రకృతికి మధ్య ఉండే సంబంధం గురించి మొదటి భాగం పరిచయం చేస్తున్నది. 2- పర్యావరణ సంరక్షణలో ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క ధార్మిక మరియు సామాజిక పాత్ర సృష్టించే సంతులనం మరియు స్థిరత్వం. 3 - పర్యావరణంలో నీటి పాత్ర మరియు దాని పరిరక్షణ దిశలో ఇస్లామీయ ధర్మాజ్ఞలు. 4- ఇస్లామీయ దృక్పథంలో గాలి, నీరు మరియు నేల యొక్క పాత్రలు మరియు మానవ జీవితం కొనసాగించటంలో వీటి పరిరక్షణ యొక్క ఆవశ్యత. 5- ఇస్లామీయ దృక్పథంలో పశుపక్ష్యాదుల పాత్ర మరియు మానవ జీవితం కొనసాగింపులో వాటి పరరక్షణ యొక్క ప్రాధాన్యత 6 - ప్రకృత సహజ వనరుల సంరక్షణపై కట్టుబడి ఉండటమే కాకుండా రసాయనాలు మరియు వ్యర్థ పదార్థాల నుండి మానవ జాతి సంరక్షణకు కూడా ఇస్లాం ధర్మం కట్టుబడి ఉంది.

 • ఇంగ్లీష్

  DOC

  గాఢాంధకార కాలంలో విజ్ఞాన శాస్త్ర వికాసంలో ముస్లింలు పోషించిన గొప్ప పాత్రపై సమీక్ష

 • ఇంగ్లీష్

  DOC

  జ్ఞానం సంపాదించడాన్ని ప్రోత్సహించే ఇస్లాం ధర్మం, ముస్లింలు మరియు ఇస్లామీయ నాగరికతలు ఈనాడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో అద్భుతమైన పాత్రను పోషించాయి.

 • ఇంగ్లీష్

  PDF

  నేటి కాలంలో సైన్సు మరియు ధర్మం మధ్య దూరం పెరగటమనేది ఒక నూతన పరిణామం. ముఖ్యంగా నాస్తికులు తీసుకు వచ్చిన డార్విన్ సిద్ధాంతాలు. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు పూర్వం కాలంలోనూ మరియు ఆధునిక కాలంలోనూ సైన్సు మరియు ధర్మం మధ్య సామరస్యం మరియు ఏకీభావం గుర్తించినారు. మొదటిభాగంలో సైన్సు మరియు ధర్మం - నాస్తికుల దృష్టిలో. రెండవ భాగంలో సైన్సు మరియు ధర్మం మధ్య వైరుధ్యం లేదనే పూర్వకాల మరియు సమకాలీన శాస్త్రవేత్తల ప్రకటనలు.

ఫీడ్ బ్యాక్