అంశాల సంఖ్య: 1
MP3 11 / 1 / 1432 , 18/12/2010
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో ఆహారపానీయాలు సేవించే విధానాన్ని గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.