కేటగిరీలు

 • స్పానిష్
 • హిందీ
 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

 • ఇంగ్లీష్

  MP3

  అనేక కోణాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివరించే ఒక గొప్ప ఆడియో ఇది. ఆయన యొక్క కొన్ని బోధనలను ప్రస్తావించారు మరియు ఆయన జీవిత ఘటనలపై ఒకసారి దృష్టి సారించారు. అంతేగాక, ప్రపంచ ధార్మిక గ్రంథాలు ఆయన గురించి ఏమి పలికాయో పేర్కొన్నారు. ఇంకా, ఆయన గురించి సైన్సు పరంగా వివిధ కోణాలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల పలికిన అద్భుత విషయాలు మరియు పొగడ్తలు, ఆయన యొక్క అత్యుత్తమ గుణగణాలు మరియు సమగ్ర చట్టం గురించి ప్రస్తావించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ కరపత్రంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో వివరిస్తున్నది. ప్రవక్త జీసస్ ఒక మానవ ప్రవక్త అనీ మరియు క్రైస్తవులు నమ్ముతున్నట్లుగా ఎలాంటి దైవత్వమూ ఆయనలో లేదనీ రచయిత తగిన సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాడు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో ఇస్లామీయ బోధనల ప్రకారం ప్రవక్త జీసస్ అంటే ఈసా అహిస్సలాం గురించి ముస్లింల విశ్వాసం, ఇస్లాంలో ఆయన యొక్క ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ముస్లింల విశ్వాసం మరియు ఇస్లాం ధర్మంలోని ఆయన ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం మరియు ధర్మం గురించి బైబిల్ మరియు ఖుర్ఆన్ ల వెలుగులో చర్చించబడింది.

 • పోర్చుగీస్

  PDF

  పోర్చుగల్ భాషలో ఈ సంక్షిప్త వ్యాసం తయారు చేయబడింది. ఇక్కడ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి బైబిలో పేర్కొనబడిన అనేక ప్రకటనలు ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. అనేక మంది ప్రజలు చెబుతున్నట్లుగా ఆయన దేవుడు కాడని, ఆయన అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త అని స్పష్టం చేస్తున్నది. ఆయన చూపిన కొన్ని మహిమలను పేర్కొంటూ, సిలువ పైకి ఎక్కిండంలో సత్యాసత్యాల గురించి ప్రస్తావించింది. చివరిగా ఆయన పునరాగమనం గురించి తెలుపుతున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఖుర్ఆన్ లో ప్రవక్త జీసస్ ఈసా అలైహిస్సలాం: మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఖుర్ఆన్ ఎలా ప్రవక్తల గాథలన్నీ పేర్కొన్నది మరియు ప్రవక్త జీసస్ ఈసా అలైహిస్సలాం గాథను ఎలా విపులంగా ప్రస్తావించింది మొదలైన విషయాలు ఈ పుస్తకంలో వివరించబడినాయి.

 • ఇంగ్లీష్

  MP4

  అసలు జీసస్ ఎవరు అనే ముఖ్యాంశం గురించి ఈ వీడియోలో బ్రదర్ ఇమ్రాన్ చర్చించినారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో "అసలు జీసస్ ఎవరు, ప్రవక్తలు మరియు వారి ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, జీసస్ మహిమలు, అసలు జీసస్ దేవుడి కుమారుడా, క్రైస్తవత్వంతో ఇస్లాం ధర్మం యొక్క అంగీకారాలు మరియు ఖండనలు, అసలు జీసస్ అల్లాహ్ యొక్క ప్రవక్త యేనా కాదా" అనే అంశాలను డాక్టర్ అలీ ముహమ్మద్ సలాహ్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో బైబిల్ లో పేర్కొనబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల గురించి షేఖ్ అలా అల్ సయ్యద్ వివరంగా చర్చించారు

 • తెలుగు

  PDF

  ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

 • తెలుగు

  PDF

  మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త వచ్చే అవకాశం ఎందుకు లేదో తగిన ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా, చక్కగా వివరించారు.

 • తెలుగు

  PDF

  మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇనాముల్లాహ్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని నఫీసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త అంటే ఎవరు, రసూల్ అంటే ఎవరు, ప్రవక్తల ప్రత్యేకతల గురించి, అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడి విశ్వసించవలసిన ఆవశ్యకత గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది.

 • ఇంగ్లీష్

  PDF

  1- క్రైస్తవ మూలాధారాలలో జీసస్ దేవుడి కుమారుడా కాదా అనే అంశంలై క్షుణ్ణమైన పరిశోధన. పాత నిబంధనలు మరియు కొత్త నిబంధనలలో దేవుడి కుమారుడు అనే పదాలపై ఒక చూపు. 2-కుమారుడు అని అనువదించబడిన అసలు గ్రీక్ మరియు హిబ్రూ పదాలపై పరిశీలన.

 • ఇంగ్లీష్

  DOC

  1- ఎలా జీసస్ దేవుడు కాదని బైబిల్ రచయితలు నమ్ముతున్నారు. 2- శిష్యుల చర్యల నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే కొన్ని సంఘటనలు. 3- దేవుడి వలే జీసస్ సర్వలోక శక్తిమంతుడు మరియు అగోచర జ్ఞానవంతుడు కాదని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. 4- జీసస్ నొక్కి వక్కాణించిన బైబిల్ కమాండ్మెంటులన్నింటిలో మొట్టమొదటి కమాండ్మెంటు ఏమిటి 5- అనేక మంది ప్రజలు పౌలు రాతలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు చూపుతారు. 6- యోహాను గోస్పెల్ నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే స్పష్టమైన ఋజువు. 7- అనేక మంది ప్రజలు బైబిల్ లోని కొన్ని వచనాలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు వాడుతుంటారు. అయితే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, అవన్నీ దానికి వ్యతిరేకంగా చెబుతున్నాయి.

పేజీ : 10 - నుండి : 1
ఫీడ్ బ్యాక్