కేటగిరీలు

సూఫీయిజం

హిజ్రీ మూడవ శతాబ్దంలో ఇస్లాం ధర్మం చాలా దేశాలకు వ్యాపించింది. అయితే కొందరు ప్రజలు సరైన ఇస్లామీయ ధర్మాదేశాల జ్ఞానం లేకపోవడం వలన కొన్ని నూతన పోకడలు అలవర్చుకున్నారు. ప్రాంతీయ ఇస్లామేతర సంప్రదాయాలను ఇస్లాంలో చేర్చి, అది కూడా ఇస్లామీయ ఆరాధనలలోని భాగమేనని నమ్మడం, ఇతరులను నమ్మించడం మొదలు పెట్టారు. అందులో అనేక వర్గాలు బయలు దేరి, తమ ఇష్టానుసారం ఆరాధనలు చేయసాగారు. ధార్మిక ఆచరణలలో హద్దుమీరి పోయారు. దానిలో నుండే సూఫీయిజం పుట్టుకు వచ్చింది. ఇక్కడ సూఫీయిజం గురించి అనేక విషయాలు ఉన్నాయి.

అంశాల సంఖ్య: 7

ఫీడ్ బ్యాక్