కేటగిరీలు

  • ఇంగ్లీష్

    MP4

    ఈ ఉపన్యాసంలో మీ జీవిత ప్రాధాన్యతలు ఏమిటి అనే అంశంపై షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు. దీనిలో ఆయన ఈ ప్రాపంచిక జీవితం మరియు మరణానంతర జీవితం యొక్క ప్రాధాన్యతల గురించి వివరించారు. ఈ ప్రాపంచిక జీవితం మన కోసం ఒక స్వప్నం. పరలోక జీవితం వాస్తవం. ఈ జీవితంలోని మన ప్రాధ్యాన్యతలు ఏమిటంటే మనం కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.

  • ఇంగ్లీష్

    PDF

    ఇస్లాం ధర్మంలో నైతిక ప్రవర్తన యొక్క స్థానం మరియు దైవారాధనలతో దాని సంబంధం

ఫీడ్ బ్యాక్