- Classification Tree
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్
- సున్నహ్
- అల్ అఖీదహ్
- ఏకదైవారాధన - తౌహీద్
- ఆరాధన
- బహుదైవారాధన
- అవిశ్వాసం
- కపటత్వం
- అల్ ఇస్లాం
- ఈమాన్ విషయాలు
- అల్ ఈమాన్
- అల్ ఇహ్సాన్
- బిదాత్ , కల్పితాలు
- సహాబాలు మరియు ఆలే అల్ బైత్
- ఔలియాల మహిమలు మరియు విచిత్రాలు
- జాదూ, మాయమంత్రాల వశీకరణం
- జిన్నాతులు
- ప్రేమ మరియు శత్రుత్వం
- అహ్లె సున్నతుల్ జమఆత్
- విసుగుదల మరియు మతాలు
- తేడాలు
- ఇస్లాంలోని వర్గాలు
- సమకాలీన వర్గాలు మరియు సిద్ధాంతాలు
- సంస్కరణ పిలుపు
- Books on Islamic Creed
- ఫిఖ్ ధర్మ శాస్త్రం
- ఆరాధనలు
- అత్తహారహ్ - పరిశుభ్రత
- నమాజు
- నమాజులోని నియమాలు
- అదాన్ మరియు ఇఖామహ్
- ఐదుపూటల నమాజు వేళలు
- నమాజు షరతులు
- నమాజు మూలస్థంభాలు
- నమాజులోని తప్పనిసరి విషయాలు
- నమాజులోని సున్నతులు
- నమాజు విధానం
- నమాజు తర్వాత చేసే ధ్యానం గురించి పట్టించుకోకపోవుట
- నమాజు చెల్లకుండా చేసే విషయాలు
- సామూహికంగా నమాజు చేయుట
- సుజూదస్సహూ మరియు తిలావత్ మరియు అష్షుకర్
- Prostration of Recitation
- Prostration of Gratitude
- నమాజులో ఇమాం, ఇమాం వెనుక నమాజు చేసే ప్రజలు మరియు ఖిరాత్
- మినహాయింపు వర్తించే ప్రజల నమాజు
- శుక్రవారం జుమా నమాజు
- సున్నతు నమాజులు
- అంత్యక్రియలు
- జకాతు విధిదానం
- ఉపవాసం
- అల్ హజ్ మరియు అల్ ఉమ్రహ్
- లావాదేవీలు
- ఈమాన్ మరియు ప్రమాణాలు
- కుటుంబం
- పెళ్ళికి ముందు చేయబడే ప్రసంగం
- తలాఖ్ విడాకులు
- భార్యాభర్తలు మరలా కలిసిపోవటం
- ఖులా - భార్య తీసుకునే విడాకులు
- ప్రమాణం
- భార్యను తల్లివంటిది అనుట
- శాపం
- ఇద్దత్ - నిరీక్షణ కాలం
- తల్లిపాలు
- పసిపిల్లల పెంపకం, పాలివ్వడం, విడాకుల తర్వాత నిరీక్షించే ఇద్దత్ కాలం, పాలపరిహారం, భార్య తీసుకునే విడాకులు
- ఖర్చులు
- దుస్తులు, అలంకరణలు మరియు ఫోటోలు
- అమ్యూజ్మెంటు మరియు వినోదం
- ముస్లిం సమాజం
- మహిళల విభాగం
- చిన్న పిల్లల విభాగం
- యువకుల విభాగం
- వైద్యుడు, మందులు మరియు ఇస్లామీయ ఖుర్ఆన్ వచనాల వైద్యం
- అన్నపానీయాలు
- నేరాలు
- కఠినశిక్షలు
- జడ్జిమెంట్
- కృషి, ప్రయాస
- దుర్ఘటనల గురించిన ఫిఖ్ నియమాలు
- ఫిఖ్ అల్ అఖ్లియ్యాత్
- నవముస్లిం కొరకు ఇస్లామీయ ధర్మాదేశాలు
- ఇస్లామీయ రాజకీయాలు
- మజ్హబులు
- అల్ ఫతావా
- ఫిఖ్ నియమాలు
- Books on Islamic Jurisprudence
- ఆరాధనలు
- శుభాలు, అనుగ్రహాలు
- జ్ఞానం
- చిత్తశుద్ధి
- ఆరాధనలలోని శుభాలు
- మంచి అలవాట్లలోని శుభాలు
- రక్త సంబంధంలోని శుభాలు మరియు తల్లిదండ్రులపై చూపవలసిన గౌరవాభిమానాలు
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ యొక్క శుభాలు
- సహాబాల ఔన్నత్యం
- సంస్కారాలు
- ఆదాబ్ అల్ కలామ్
- ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
- రోగస్థులను పరామర్శించే పద్ధతి
- దుస్తులు ధరించే పద్ధతి
- మస్జిదులో పాటించవలసిన మర్యాదలు
- పాలకులకు చూపవలసిన మర్యాదలు
- Etiquette of Yawning
- Etiquette of Visiting People
- Etiquette of Market
- Etiquette of Hospitality
- రోడ్లపై మరియు మార్కెట్లలో పాటించవలసిన మర్యాదలు
- ఆహారపానీయాలు సేవించే సంప్రదాయాలు
- తుమ్మినప్పుటు పాటించవలసిన మర్యాదలు
- నిద్రపోయే మరియు నిద్ర నుండి లేచే సమయంలో పాటించవలసిన మర్యాదలు
- ఇస్లాం ధర్మ నైతిక సూత్రాలు
- దిష్టి తొలగించే పద్ధతి
- చిప్స్
- దుఆలు
- అల్లాహ్ వైపు ఆహ్వానించుట
- Calling to Allah's Religion
- ఇస్లాం పరిచయం
- ఇస్లాం ధర్మం - మానవజాతి ఆవశ్యకత
- ఇస్లాం ధర్మంలోని శుభాలు
- Moderation vs Terrorism in Islam
- సార్వజనిక ధర్మం ఇస్లాం ధర్మం
- ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు
- ఇస్లాం ధర్మంలో పశుపక్ష్యాదుల హక్కులు
- ముస్లిమేతరులను ఇస్లాం వైపు ఆహ్వానించుట
- Promotion of Virtue and Prevention of Vice
- ఇస్లాం ధర్మంలో ఎలా ప్రవేశించాలి ?
- ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించారు ? నవముస్లింల వృత్తాంతాలు
- ఇస్లాం పై సందేహాలు - వాటి సమాధానాలు
- Fair Testimonies about Islam
- ధర్మప్రచారకుల గుణగణాలు
- ధర్మప్రచార సంఘటన
- Voluntary Deeds
- Issues That Muslims Need to Know
- Calling to Allah's Religion
- Arabic Language
- Islamic Culture
- Periodic Occasions
- Contemporary Life vs Muslims' Affairs
- Schools and Education
- Mass Media and Journalism
- Press and Scientific Conferences
- Communication and Internet
- Islamic Civilization
- Orientalism and Orientalists
- Sciences from Muslims Perspective
- Islamic Systems
- Website Competitions
- Various Apps and Programs
- Links
- Administration
- Curriculums
- అల్ మింబర్ ఉపన్యాసాలు
మహిళల విభాగం
అంశాల సంఖ్య: 58
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.
- ఉర్దూ
- ఫ్రెంచ్
- టర్కి రచయిత : సాలేహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ అనువాదం : ముహమ్మద్ బషీర్ ఇర్యారశూయి
- ఇంగ్లీష్
ఈ కరపత్రంలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్థానం గురించి ప్రస్తావించబడింది. మామూలుగా ప్రజలలో వ్యాపింపజేయ బడుతున్న అసత్యాలకు అది చాలా భిన్నంగా ఉంది. ధార్మిక విధులు, వివాహం, సామాజిక పాత్ర మొదలైన దృష్టికోణాలలో ఇస్లాం ఏమంటుంది మరియు ఇస్లాంలో ఆమెకు ఇవ్వబడిన ఉన్నత స్థానం గురించి చక్కగా వివరించబడింది.
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్
పూర్వ కాలంలో స్త్రీ స్థానం ఏమిటి? అమ్మబడే మరియు కొనబడే ఒక వస్తువుగా ఆమెను పరిగణించేవారు, ఆమెకు మానమర్యాదలు ఉండేవి కావు. ఆమె ఒక మామూలు జంతువుగా లేక ఒక గృహోపకరణ సామానుగా అమ్మబడేది; ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకునేవారు లేక వ్యభిచారంలోకి దింపేవారు. ఆమెకు వారసత్వ హక్కు ఉండేది కాదు లేక ఆమెకు స్వంతంగా సంపద ఉంచుకునే హక్కు ఉండేది కాదు; ఒకవేళ ఆమె వద్ద ఏమైనా సంపద ఉంటే దానిని ఆమె అనుమతి లేకుండానే ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. కొన్ని అనాగరిక సమాజాలు ఇంకో అడుగు ముందుకు వేసి, ఆమెను అసలు మనస్సు, ఆత్మ కలిగి ఉన్న మనిషిగా పరిగణించాలా లేదా అనే చర్చలు కొనసాగించాయి! ఇంత జరిగినా, కొన్ని సమాజాలు ఇస్లాం ధర్మాన్ని స్త్రీలను హింసిస్తున్నదనీ మరియు అణగద్రొక్కుతున్నదనీ, ఆమెకు అన్యాయం చేస్తున్నదనీ నిందిస్తున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటిలోని సత్యాసత్యాలను మేము నిష్పక్షపాతంగా చర్చిస్తున్నాము. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులను మరియు భద్రతను గురించి స్పష్టంగా వివరిస్తున్నాము.
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్ ఉపన్యాసకుడు : ఖాలిద్ యాసీన్ రివ్యూ : ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
తల్లిగా, భార్యగా మరియు సమాజంలోని స్త్రీలుగా ముస్లిం మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనేక అంశాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ చర్చించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వాటిని విజయవంతంగా ఎలా ఎదుర్కొనాలి అనే దానిపై మంచి సలహాలు ఇచ్చారు.
- ఇంగ్లీష్ ఉపన్యాసకుడు : ఖాలిద్ యాసీన్ రివ్యూ : ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
షేఖ్ ఖాలిద్ యాసిన్ ఇచ్చిన చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఆయన ముస్లిం మహిళలకు అనేక సలహాలు ఇచ్చినారు.
- ఇంగ్లీష్ ఉపన్యాసకుడు : అబ్దుర్రహీం గరైన్ రివ్యూ : ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.
- అరబిక్
- ఇండొనేషియన్ రివ్యూ : ఫర్యాది నశరుద్దీన్ అబూ జఆఫర్ రివ్యూ : ఇర్వాన్డి తర్మదీ రివ్యూ : ముహమ్మద్ మయీన్ బశరీ రివ్యూ : ముహమ్మదూన్ అబ్దుల్ హమీద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
- ఫ్రెంచ్
- ఉర్దూ
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
హిజాబ్ అనేది అల్లాహ్ కు చూపే విధేయతకు చిహ్నం, హిజాబ్ సిగ్గు, లజ్జ, సచ్ఛీలతలకు చిహ్నం, హిజాబ్ చెడు నుండి కాపాడే రక్షణ కవచం, హిజాబ్ హుందాతనం, హిజాబ్ గౌరవం మరియు హిజాబ్ ఆత్మవిశ్వాసం - మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.
- ఇంగ్లీష్ రివ్యూ : ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
న్యాయపరంగా సమానంగా చూడబడటమనేది ఎల్లప్పుడూ ఇద్దరూ సమానులే అనే అర్థాన్నివ్వదు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కనిపెట్టిన స్త్రీపురుషుల మధ్య ఉండే కొన్ని సహజ వైరుధ్యాలు మరియు అలాంటి పరిశోధనా ఫలితాలు జీవితపు వేర్వేరు సందర్భాలలో ఇరువురి మధ్య కొనసాగవలసిన సమన్యాయంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదనే విషయంపై ఈ వ్యాసం చర్చిస్తున్నది. ఖుర్ఆన్ లో తెలుపబడినట్లుగా స్త్రీపురుషులలో ఆధ్యాత్మిక సమానత్వం మరియు వేర్వేరు మానవ జీవిత జీవిత దశలలో ఇరువురి మధ్య వైరుధ్యాల గురించి వివరిస్తున్నది.
Follow us: