కేటగిరీలు

ప్రశంసనీయమైన మంచి పనులు

ఒక మంచి మనిషిలో ఉండవలసిన మంచి అలవాట్లు, పనులు ఇక్కడ ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు - జవాబుదారీతనం, మంచి సంబంధాలు కలిగి ఉండటం, నిజాయితీ, నిస్వార్థం, మంచితనం, ఆనందం, ఓపిక, త్యాగం, సహకారం, వినయం, ప్రార్థించడం, దాతృత్వం, కరుణ, దయాగుణం, మంచి ఆలోచనలు, వివేకం, అణుకువ, విధేయత, మానవత్వం, గోప్యం, సంతృప్తి, నిలకడైన మనస్సు, ఔదార్యంతో నిండిన ఆత్మ, ధైర్యసాహసాలు, కనికరం, ఔదార్యం, సహనం, సత్యత, నిశ్శబ్దం, న్యాయం, ఆత్మగౌరవం, విచక్షణ, పవిత్రత, క్షమాగుణం, శక్తిసామర్ధ్యాలు, రోషం, వాగ్దాటి, చతురత, తెలివి, మేధస్సు, సంతృప్తి, విశ్వసనీయత, కోపాన్ని అధిగమించడం, ప్రేమ, సభ్యత, అభిమానం, హాస్యం, ఉన్నత లక్షణాలు, సమగ్రత, కార్యాచరణ, పాటించడం, సలహాలు, శ్రద్ధ, వాగ్దానం పూర్తి చేయడం, గౌరవం.

అంశాల సంఖ్య: 38

 • MP3

  ఉపన్యాసకులు : రాఫిల్ జాఫర్

  ముస్లిమేతరులతో ఎలా వ్యవహరించాలి ?

 • PDF

  ఉత్తమ దైవవిశ్వాసం (ఈమాన్) - సహనం మరియు ఓర్పు. "ఏ ఈమాన్ ఉత్తమమైనది? అనే ప్రశ్నకు ఆయన సహనం మరియు ఓర్పు" అని సమాధానమిచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథు నుండి ఈ మాటలు తీసుకోబడినాయి.

 • PDF

  తొలిపలుకులలో రచయిత ఇలా పేర్కొంటున్నారు, "ఈ చిరుపుస్తకం యొక్క ధ్యేయం ఏమిటంటే, నవముస్లింలకు అఖీదహ్ మరియు ఫిఖ్ విషయాలలో ముస్లిమేతరులతో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించడం, వారితో ఎలా ప్రవర్తించాలి మరియు తన దేశంలోని ముస్లిమేతరులతో ఎలా మెలగాలి వంటి ఇతర విషయాల గురించి తెలియ జేయడం. రియాద్ లోని సులై ధర్మప్రచార కేంద్రం వారి విన్నపం వలన నేను దీనిని తయారు చేసాను. వారు నవ ముస్లింలకు క్లుప్తంగా ఇలాంటి విషయాలు స్పష్టం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించారు. "

 • video-shot

  MP4

  ఈ సంక్షిప్త వీడియోలో, సోదరుడు జైన్ అద్దీన్ జాన్సన్ మన జీవితంలోని సత్యం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితచరిత్రలో నుండి మరియు ఆయన పలుకుల నుండి సత్యం యొక్క గౌరవస్థానాన్ని ఆయన చూపుతున్నారు.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ - మాటల కంటే బిగ్గరగా ఆచరణలు పలుకుతాయి - అనే అంశంపై చర్చిస్తూ, ఏదైనా మాట్లాడే ముందు మంచిగా ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. .. తప్పకుండా దీనిని చూడండి.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరికీ సంబంధించిన అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించారు. నవముస్లిం కోసం పూర్తి సమాచారంతో నిండిన వివరణాత్మక మార్గదర్శిని. ఇస్లాం ధర్మం మరిుయ దైవవిశ్వాసం యొక్క మూలస్థంభాలు, ఇస్లాం ధర్మంలో వివిధ ధర్మాదేశాల గురించి వివరంగా చర్చించబడింది.

 • video-shot

  MP4

  నిజమైన, నిజాయితీపరుడైన మరియు స్వచ్ఛమైన ముస్లిం గురించి షేఖ్ బిలాల్ అసద్ వివరిస్తున్న చాలా ముఖ్యమైన ఉపన్యాసం. ప్రతి ముస్లిం తప్పకుండా నిజమైన ముస్లింగా మారాలి. నిజమైన, ప్రామాణిక ఇస్లామీయ బోధనలను మాత్రమే అనుసరించమని ఇస్లాం ధర్మం మనల్ని ఆదేశిస్తున్నది.

 • PDF

  అసలు అంతిమ న్యాయ దినం ఎందుకు ఉంది మరియు ఇస్లామేతర ధర్మాల గతి ఏమి కానున్నది అనే అంశాలపై ఒక సంక్షిప్త చర్చ.

 • మానవత్వం ఇంగ్లీష్

  PDF

  ఇస్లాంలో మానవత్వం

 • విశ్వసనీయత ఇంగ్లీష్

  PDF

  విశ్వసనీయత యొక్క ప్రాధాన్యత మరియు మోసం, దగా, వంచనలకు వ్యతిరేకంగా ఇస్లామీయ తీవ్ర హెచ్చరికలు.

 • గౌరవాభిమానాలు ఇంగ్లీష్

  PDF

  1- అల్లాహ్ ను గౌరవించుట అంటే ఆయనకు విధేయత చూపుట 2- కోల్పోయిన గౌరవాన్ని ఎలా తిరిగి పొందాలి 3- అబద్ధం పలుకుట, గూఢచారితనం మరియు చెడు పదాలు పలుకుట

 • PDF

  ఇరుపు పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండటంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు

 • PDF

  ఒక ఆదర్శ ముస్లిం యొక్క గుణగణాలు ఇతరుల కంటే విశిష్టంగా మరియు సంతులితంగా ఉంటాయి. వాటిలో ఖుర్ఆన్ మరియు హదీథు బోధనలు ఇమిడి ఉంటాయి. తన ప్రభువుతో, స్వయంగా తనతో, తన కుటుంబంతో మరియు చుట్టుప్రక్కల ప్రజలతో అతని సత్సంబంధాలు అతడి లక్షణాలలో ఉంటాయి.

 • PDF

  ఇస్లామీయ నైతిక ప్రవర్తనలో సచ్ఛీలత, సిగ్గు, బిడియముల అర్థం మరియు వాటి ప్రాధాన్యత, పాశ్చాత్య నాగరికత నుండి అది ఎలా విభేదిస్తున్నది.

 • PDF

  1- ఇస్లాం ధర్మంలో సత్యం పలుకుట, దానికి సంబంధించిన ధర్మాదేశాలు మరియు సత్యం పలికే వారి స్థానం. 2- అసత్యం, అసత్యాలు పలుకుట, కపటత్వం, మోసం, దగా, వంచనల పై తీవ్ర హెచ్చరిక.

 • నిస్వార్థ సేవ ఇంగ్లీష్

  PDF

  తొలి తరం ఇస్లామీయ సమాజంలో కనబడిన ఖచ్చితమైన నిస్వార్థసేవ రాబోయే తరాల కొరకు ఒక మంచి ఉపమానం.

 • దయాగుణం ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలో దయాగుణం యొక్క నిర్వచనం మరియు దాని విలువ

 • నిజాయితీ ఇంగ్లీష్

  PDF

  నిజాయితీ యొక్క ప్రాధాన్యత మరియు దానికి బదులు లభించే ప్రతిఫలం

 • PDF

  1-కోపతాపాలకు ఇస్లాం ధర్మంలో తావు లేదు. కోపం వచ్చినపుడు సమంజసమైన పద్ధతిలో వ్యవహరించడం. 2 - కోపంలో ఎలా ప్రవర్తించాలి - ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి ఉదాహారణలతో సహా.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : యూసుఫ్ ఈస్తసి

  అమూల్యమైన ఆభరణాలలోని ఆణిముత్యాల వలే ఇస్లాం ధర్మంలో కూడా అనేక అందమైన ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిలోని ఒక ఆణిముత్యం గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఈ వీడియోలో షేఖ్ యూసుప్ ఎస్టేట్ న్యాయం గురించి చర్చించినారు.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్