కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  ఈ చిరుపుస్తకంలో జీసస్ పై అవతరించిన బైబిల్ లెక్కించలేనన్ని మార్పులు చేర్పులకు గురయ్యిందని ఋజువు చేసే అనేక నిదర్శనాలపై దృష్టి సారిస్తున్నది. అదే సమయంలో ఖుర్ఆన్ గ్రంథం పూర్తిగా భద్రపరచబడింది, కాబట్టి ఈనాడు ప్రజల చేతులలో అసలు రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథం అదొక్కటేననీ, కాబట్టి దానిని మాత్రమే దైవ వచనంగా పేర్కొనగలమనీ తెలుపుతున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  ఒరిజినల్ సిన్ అని ఇంగ్లీషులో పిలవబడే ఆది పాపం అనే నమ్మకాన్ని జీసస్ అలైహిస్సలాం అనుచరులు అనేక శతాబ్దాల నుండి వారసత్వంగా అందుకుంటున్నారు. ఈ పుస్తకంలో దీని అసలు వాస్తవికత గురించి సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక దృష్టికోణాలలో చర్చించబడింది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో ఇస్లామీయ దృక్పథంలో ఒరిజినల్ పాప భావన గురించి మరియు తమ పాపాల నుండి విముక్తి కావడానికి ఇస్లాం ధర్మం బోధిస్తున్న పది మార్గాల గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో ఆది పాపం (ఒరిజినల్ సిన్) గురించి ఇస్లామీయ దృక్పథం గురించి మరియు ఇస్లాం ధర్మం ప్రకారం మీ పాపాల నుండి ఎలా ప్రాయశ్చితం చేసుకోవచ్చో కరీమ్ అబూ జైద్ చర్చించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయా లేదా అనే అంశంపై అద్నాన్ రాషిద్ మరియు జేమ్స్ వైట్ ల మధ్య చర్చ జరిగింది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  అబ్రహామిక్ ధర్మాలైన యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో ముక్తి మార్గం గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముక్తి మార్గం భావన మీ జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందా? దైవ మన్నింపు మరియు దయ కురిపించే మార్గం ఏది? దైవం వద్దకు మరియు స్వర్గానికి చేర్చే మార్గం ఏది? యూద ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? క్రైస్తవ ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? ఆదం యొక్క పాపం మానవులందరికీ ఎందుకు సంక్రమిస్తుంది? మన పాపవిమోచన కోసమే జీసస్ మరణించాడా ? ఇస్లాం ధర్మంలో మోక్షం గురించి ఏమి చెప్పబడుతున్నది? అసలు వాస్తవం ఏమిటి? ఇస్లాం ధర్మంలో పాశ్చాత్తాపం అనేది ఒక ప్రధాన అంశం? తన ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుందనే ఆశతో సన్మార్గం వైపుకు మరలేలా ఇది ప్రతి విశ్వాసిలో ఆశలు కల్పిస్తుంది. ఆది పాపం అంటే ఒరిజినల్ సిన్ లేదా మానవుల పుట్టుకలోనే పాపం ఇమిడి ఉందనే భావనలను ఇస్లాం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే బాధ్యుడు. ఒరిజినల్ సిన్ అంటే ఆది పాపం అనే బడేదేదీ ఇస్లాం ధర్మంలో లేదు.

 • ఇంగ్లీష్

  PDF

  1- బైబిల్ ప్రామాణికతపై కొందరు క్రైస్తవ పండితులు వెలుబుచ్చిన అభిప్రాయాలపై ఒక చూపు. 2- బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయని నిరూపించే క్రైస్తవ పండితులు పేర్కొన్న కొన్ని నిదర్శనాలు. 3-న్యూ టెష్టామెంటు రచయితల ఉల్లేఖనల నుండి క్రైస్తవ పండితులు పేర్కొన్న కొన్ని నిదర్శనాలు. 4- అర్దోడాక్స్ క్రైస్తవులచే సరిదిద్దబడిన క్రైస్తవ గ్రంథాలు. 5- బైబిల్ లో బయటపడిన పరస్పర వైరుధ్యాలను మరియు అనుమానాలను కొన్ని ఆధునిక అనువాదాలు పేర్కొంటున్నాయి. 6- బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయని నిరూపించే మరికొన్ని ఋజువులు. 7- సత్యాన్ని దాచే లేక మార్పులు చేర్పులు చేయడంలో చర్చీ పాత్ర.

 • ఇంగ్లీష్

  DOC

  1- ఎలా జీసస్ దేవుడు కాదని బైబిల్ రచయితలు నమ్ముతున్నారు. 2- శిష్యుల చర్యల నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే కొన్ని సంఘటనలు. 3- దేవుడి వలే జీసస్ సర్వలోక శక్తిమంతుడు మరియు అగోచర జ్ఞానవంతుడు కాదని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. 4- జీసస్ నొక్కి వక్కాణించిన బైబిల్ కమాండ్మెంటులన్నింటిలో మొట్టమొదటి కమాండ్మెంటు ఏమిటి 5- అనేక మంది ప్రజలు పౌలు రాతలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు చూపుతారు. 6- యోహాను గోస్పెల్ నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే స్పష్టమైన ఋజువు. 7- అనేక మంది ప్రజలు బైబిల్ లోని కొన్ని వచనాలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు వాడుతుంటారు. అయితే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, అవన్నీ దానికి వ్యతిరేకంగా చెబుతున్నాయి.

 • ఇంగ్లీష్

  PDF

  1- క్రైస్తవంలో శిలువ ఆలోచన సృష్టించడంలో తర్సుస్ కు చెందిన పౌల్ యొక్క మరియు బహుదైవారాధ విశ్వాసాల యొక్క ప్రభావం. వాస్తవానికి క్రీస్తు ప్రస్తావించిన పాపపరిహారం, నేడు బహుళంగా ప్రచారంలో ఉన్న పాపపరిహారానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. 2 - తర్సూస్ కు చెందిన పౌల్ ద్వారా బహుదైవారాధకుల అంధ విశ్వాసాలు క్రైస్తవ ధర్మంలో ఎలా పాతుకుపోయాయి. ఇంకా ఇస్లామీయ దృష్టిలో ఆది పాపం ప్రస్తావన యొక్క చరిత్ర మరియు పాప పరిహారం చరిత్ర.

 • ఇంగ్లీష్

  PDF

  1- త్రైత్వసిద్ధాంతాన్ని అంటే ట్రినిటీని నిరూపించడానికి వాడుతున్న బైబిల్ వచనాలపై చర్చ - యెషయా 9:6, 2-ఇమ్మాన్యుయేల్ అనే పేరు జీసస్ దేవుడని నిరూపిస్తుందా ? 3- ఆల్ఫా మరియు ఒమేగా ఎవరు, దేవుడా, జీససా లేక ఇద్దరూనా ? 4-ఆల్ఫా మరియ ఒమెగా ఎవరు, దేవుడా, జీససా లేక ఇద్దరూనా ?

 • ఇంగ్లీష్

  PDF

  1- క్రైస్తవ సిద్ధాంతాలలో ట్రినిటీ భావన ఎలా చేర్చబడింది. 2- మధ్యలో చేర్చబడిన ట్రినిటీ భావన క్రైస్తవ మూలసిద్ధాంతాలలో ఇంకా ఎలా కొనసాగుతున్నది మరియు దైవభానను ఇస్లాం ధర్మం ఎలా నిర్వచిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఆదంతో జరిగిన పొరపాటుకు మానవజాతి సిగ్గుపడుతున్నదా ? పాపం, పాశ్చాత్తాపం మరియు పరిహారం మొదలైన విషయాలకు సంబంధించి క్రైస్తవ మరియు ఇస్లామీయ భావనలు. 2- ఆదం చేసిన పొరపాటు వెనుక నున్న వివేకం, అమాయకుల విషయంలో ఏమి జరగనుంది మరియు ఆదిపాపం యొక్క సిద్ధాంతానికి అసలు ఆధారమేమిటి.

 • ఇంగ్లీష్

  PDF

  యూద-క్రైస్తవ పండితులు కొత్త నిబంధన యొక్క ప్రామాణికత మరియు సంరక్షణ గురించి ఏమి చెబుతున్నారో గమనించండి.

 • ఇంగ్లీష్

  PDF

  యూద-క్రైస్తవ పండితులు పాతనిబంధన ప్రామాణికత మరియు సంరక్షణ గురించి ఏమంటున్నారో ఒక్కసారి పరిశీలించండి.

 • ఇంగ్లీష్

  PDF

  వాస్తవానికి క్రైస్తవం క్రీస్తు బోధనలను మరియు తొలి కాలపు గురువుల బోధనలను అనుసరిస్తున్నదా

 • ఇంగ్లీష్

  PDF

  జ్ఞానం ప్రసాదించబడని క్రైస్తవుల జీవితాల గురించి ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ముస్లింలతో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాల ద్వారా ఇస్లాం గురించి మరియు మిషనరీ స్కూళ్ళ నుండి క్రైస్తవత్వం గురించి ఆయన జ్ఞానం సంపాదించారు. రచయిత క్రైస్తవ ధర్మంలో చాలా లోతుగా పోయి, ఒకప్పుడు ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలలో కామన్ ఉండిన అంశాలను వెలికి తీసారు.

 • ఇంగ్లీష్

  PPT

  ఇస్లాం ధర్మం ఒక సార్వజనిక ధర్మం. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య జరిగిన ఈ కంపేరిటివ్ స్టడీలో ఇస్లాం ధర్మం యొక్క అన్యమత సహనశీలతను పాఠకుడు గుర్తిస్తాడు.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మం ఒక విశ్వజనీన ధర్మం. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య చేయబడిన కంపెరిటివ్ అధ్యయనంలో ఇస్లాం ధర్మం యొక్క పరమతసహన గుణాన్ని పాఠకుడు గుర్తిస్తాడు.

 • ఇంగ్లీష్

  MP3

  ఎలా క్రైస్తవులు జీసస్ అలైహిస్సలాం ను దేవుడిగా మార్చినారో వివరించే రచన యొక్క ఆడియో రికార్డింగు.

 • ఇంగ్లీష్

  MP3

  "Beyond Mere Christianity" అంటే క్రైస్తవానికి ఆవల అనే రచన యొక్క ఆడియో రికార్డింగు. ఒకవేళ దీనిని చదివే పాఠకుడు క్రైస్తవుడు అయినట్లయితే, దయచేసి ఇది వారిని కించపరచటానికి తయారు చేయలేదని, కేవలం ప్రవక్త జీసస్ అలైహిస్సలాం పై ఉన్న ప్రగాఢ ప్రేమను పంచుకోవటంలో భాగంగా దీనిని అర్థం చేసుకోవాలని మనవి.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్