కేటగిరీలు

ఈసా అలైహిస్సలాం పై విశ్వాసం

అల్లాహ్ యొక్క సందేశహరుడైన ఈసా బిన్ మర్యమ్ అలైహిస్సలాం పై విశ్వాసం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో ఇక్కడ స్పష్టంగా వివరించబడింది. అంతేగాక తన తర్వాత రాబోయే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఆయన తెలిపిన భవిష్యవాణులు కూడా ప్రస్తావించబడినాయి. 25 కంటే ఎక్కువ భాషలలో దీనికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 58

 • స్పానిష్
 • హిందీ
 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ కరపత్రంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో వివరిస్తున్నది. ప్రవక్త జీసస్ ఒక మానవ ప్రవక్త అనీ మరియు క్రైస్తవులు నమ్ముతున్నట్లుగా ఎలాంటి దైవత్వమూ ఆయనలో లేదనీ రచయిత తగిన సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాడు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో ఇస్లామీయ బోధనల ప్రకారం ప్రవక్త జీసస్ అంటే ఈసా అహిస్సలాం గురించి ముస్లింల విశ్వాసం, ఇస్లాంలో ఆయన యొక్క ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ముస్లింల విశ్వాసం మరియు ఇస్లాం ధర్మంలోని ఆయన ఉన్నత స్థానం గురించి యూషా ఇవాన్స్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం మరియు ధర్మం గురించి బైబిల్ మరియు ఖుర్ఆన్ ల వెలుగులో చర్చించబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. అనేక మంది ప్రజలు చెబుతున్నట్లుగా ఆయన దేవుడు కాడని, ఆయన అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త అని స్పష్టం చేస్తున్నది. ఆయన చూపిన కొన్ని మహిమలను పేర్కొంటూ, సిలువ పైకి ఎక్కిండంలో సత్యాసత్యాల గురించి ప్రస్తావించింది. చివరిగా ఆయన పునరాగమనం గురించి తెలుపుతున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  ఖుర్ఆన్ లో ప్రవక్త జీసస్ ఈసా అలైహిస్సలాం: మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఖుర్ఆన్ ఎలా ప్రవక్తల గాథలన్నీ పేర్కొన్నది మరియు ప్రవక్త జీసస్ ఈసా అలైహిస్సలాం గాథను ఎలా విపులంగా ప్రస్తావించింది మొదలైన విషయాలు ఈ పుస్తకంలో వివరించబడినాయి.

 • ఇంగ్లీష్

  MP4

  అసలు జీసస్ ఎవరు అనే ముఖ్యాంశం గురించి ఈ వీడియోలో బ్రదర్ ఇమ్రాన్ చర్చించినారు.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ వీడియోలో "అసలు జీసస్ ఎవరు, ప్రవక్తలు మరియు వారి ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, జీసస్ మహిమలు, అసలు జీసస్ దేవుడి కుమారుడా, క్రైస్తవత్వంతో ఇస్లాం ధర్మం యొక్క అంగీకారాలు మరియు ఖండనలు, అసలు జీసస్ అల్లాహ్ యొక్క ప్రవక్త యేనా కాదా" అనే అంశాలను డాక్టర్ అలీ ముహమ్మద్ సలాహ్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  1- క్రైస్తవ మూలాధారాలలో జీసస్ దేవుడి కుమారుడా కాదా అనే అంశంలై క్షుణ్ణమైన పరిశోధన. పాత నిబంధనలు మరియు కొత్త నిబంధనలలో దేవుడి కుమారుడు అనే పదాలపై ఒక చూపు. 2-కుమారుడు అని అనువదించబడిన అసలు గ్రీక్ మరియు హిబ్రూ పదాలపై పరిశీలన.

 • ఇంగ్లీష్

  DOC

  1- ఎలా జీసస్ దేవుడు కాదని బైబిల్ రచయితలు నమ్ముతున్నారు. 2- శిష్యుల చర్యల నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే కొన్ని సంఘటనలు. 3- దేవుడి వలే జీసస్ సర్వలోక శక్తిమంతుడు మరియు అగోచర జ్ఞానవంతుడు కాదని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. 4- జీసస్ నొక్కి వక్కాణించిన బైబిల్ కమాండ్మెంటులన్నింటిలో మొట్టమొదటి కమాండ్మెంటు ఏమిటి 5- అనేక మంది ప్రజలు పౌలు రాతలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు చూపుతారు. 6- యోహాను గోస్పెల్ నుండి జీసస్ దేవుడు కాదని నిరూపించే స్పష్టమైన ఋజువు. 7- అనేక మంది ప్రజలు బైబిల్ లోని కొన్ని వచనాలను జీసస్ దేవుడు అని నిరూపించేందుకు వాడుతుంటారు. అయితే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, అవన్నీ దానికి వ్యతిరేకంగా చెబుతున్నాయి.

 • ఇంగ్లీష్

  PDF

  క్రైస్తవులకు ఆమె జీసస్ తల్లి మేరీగా తెలుసు. ముస్లింలు కూడా ఆమెను జీసస్ తల్లి గానే గుర్తిస్తారు. అరబీలో ఉమ్మె ఈసా. ఇస్లాం లో మేరీ తరుచుగా మర్యమ్ బిన్తె ఇమ్రాన్ అనే పేరుతో ప్రస్తావించబడుతుంది అంటే ఇమ్రాన్ కుమార్తె మేరీ అని అర్థం. ఆమెను జకరియ్యాహ్ దత్తత చేసుకోవడం మరియు ఆలయంలో ఆమె ఉండటం గురించి ఈ వ్యాసం వివరిస్తున్నది. జకరియ్యాహ్ పెంపకంలోనికి వచ్చిన తర్వాత మర్యంకు ఏమి జరిగింది అనే విషయం కూడా ఈ వ్యాసం చర్చిస్తున్నది. ఎలా దైవదూత జిబ్రయీల్ ఆమెతో అల్లాహ్ యొక్క మహిమ వలన ఆమెకు పిల్లవాడు జన్మించనున్నాడు, ఆమె గర్భకాలాన్ని ఎలా పూర్తి చేసింది, జీసస్ పుట్టినప్పుడు జరిగిన కొన్ని అద్భుతాల గురించి ఈ వ్యాసం ప్రస్తావించింది.

 • ఇంగ్లీష్

  PDF

  మూడు భాగాలలో ఈ వ్యాసం ఉన్నది. 1- ఇస్లాం ధర్మంలో మర్యమ్ ఎవరు - ఆమె బాల్యం. 1- ఇస్లాం ధర్మంలో మర్యమ్ ఎవరు - ఆమె ప్రకటన, 3 - ఇస్లాం ధర్మంలో మర్యమ్ ఎవరు - జీసస్ జన్మ, జీసస్ తల్లి అయిన మర్యమ్ కు ఇస్లాం ధర్మం ఇస్తున్న ప్రాధాన్యత మరియు గౌరవం.

 • ఇంగ్లీష్

  PDF

  జీసస్ క్రీస్తు యొక్క దైవతాన్ని సమర్ధిస్తున్న మరియు ఖండిస్తున్న బైబిల్ వచనాలపై ఒక చూపు.

 • ఇంగ్లీష్

  PDF

  1- పేరు, టైటిల్ మరియు ఖుర్ఆన్ లోని జీసస్ పేర్ల గురించి వివరణ - ఇస్లాం, యూద మరియు క్రైస్తవ ధర్మాలలో మెస్సయ్యహ్ భావన, ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన జీసస్ యొక్క మెరాకిల్ అనే టైటిల్. 2 - జీసస్ కు ఇవ్వబడిన మరికొన్ని వచనం, ఆత్మ, మెర్సీ మరియు ఇతర మారుపేర్లపై ఒక చూపు.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాం లో జీసస్ పై చర్చ - ఆయన అద్భుత జన్మ మరియు మహిమ 2 - జీసస్ గురించి ఇస్లామీయ భావన - ఆయన దైవత్వం మరియు అసలు ఉద్దేశ్యం పై ప్రశ్న 3 - జీసస్ గురించి ఇస్లామీయ భావన - ఆయనను శిలువపై ఎక్కించుట మరియు పునరాగమనం

 • ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసం ఐదు భాగాలలో ఉన్నది. 1- జీసస్ పునరాగమనం గురించి ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకీభవిస్తున్న మరియు విభేదిస్తున్న విషయాలు. యూద ధర్మం ప్రకారం మెస్సయ్యహ్ పునరాగమనం అంతిమ కాలంలో జరుగుతుంది. 2- జీసస్ పునరాగమనం గురించి ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల వెలుగులో. 3- జీసస్ పునరాగమన సందర్భంలో, దానికి పూర్వం సంభవించే ప్రకృతి వైపరీత్యాలు మరియు సంఘటనలు, మహదీ ఆవిర్భావం, మసీహ్ అద్దజ్జాల్ అంటే యాంటీ క్రైస్ట్ ఆవిర్భావం మరియు అతడిని జీసస్ వధించుట. 4- యాంటీ క్రైస్ట్ అంటే మసీహ్ అద్దజ్జాల్ తర్వాత గ్రంథ ప్రజల అసత్య ధర్మాల రద్దు, జీసస్ నాయకత్వంలో అల్లాహ్ యొక్క రాజ్యం ఏర్పడుట మరియు గోగ్ మరియు మాగోగ్ అంటే యాజూజ్ మరియు మాజూజ్ ల దాడి. 5- గోగ్ మరియు మాగోగ్ ల అంతం, శాంతి మరియు సామరస్యాల స్థాపన, యుద్ధరహిత ప్రపంచం, అల్లాహ్ యొక్క సత్యధర్మం విశ్వవ్యాప్తంగా స్థాపించబడుట మరియు జీసస్ మరణం.

 • ఇంగ్లీష్

  PDF

  ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన జీసస్ మహిమలపై ఒక చూపు మరియు క్రైస్తవ మూలగ్రంథాలతో వాటి పోలిక.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్