కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  స్పెయిన్ లో ముస్లింల ప్రవేశం తర్వాత, అక్కడి బంజరు మరియు నిరక్ష్యరాస్య భూమి మొత్తం యూరోపు దేశాలకు చదవులలో మరియు వ్యవసాయంలో ప్రధాన నగరమైపోయింది. ముస్లింల పరిపాలనలో అన్ని ధర్మాల ప్రజలకు భద్రత ప్రకటించబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  1- చైనాలో ఎప్పడు, ఎలా ఇస్లాం ధర్మం ప్రవేశించింది. 2- చైనాలో ఇస్లాం ధర్మ వ్యాప్తి. ఆ కాలంలో అక్కడ నిర్మించబడిన అనేక గొప్ప మస్జిదులు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ పుస్తక ఆరంభంలో రాయబారి ఎల్మాన్ అరాస్లీ (Elman Arasli) భార్య ఇలా పేర్కొన్నది : "1994వ సంత్సరం వసంత ఋతువులో మేము అరేబియా ద్వీపకల్పంలో అడుగు పెట్టాము. నా భర్త ఎల్మాన్ అరాస్లీ సౌదీ అరేబియాలో అజర్బైజాన్ రిపబ్లిక్ దౌత్యవేత్తగా నియమించబడినారు. అప్పుడే స్వాతంత్ర సంపాదించిన మా దేశానికి ఇక్కడ కొత్తగా ఎంబసీ స్థాపించే బాధ్యత మాకు ఇవ్వబడింది. నిజం చెప్పాలంటే, ఏ ప్రాంతానికీ ప్రయాణించే ఆసక్తి నాకు లేదు ఎందుకంటే పిల్లల చదువులపై దాని ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది."

ఫీడ్ బ్యాక్